యువ కాంగ్రెస్ నేత అట్లూరి విజయ్ అరెస్ట్..!
యువ కాంగ్రెస్ నేత అట్లూరి విజయ్‌కుమార్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు నరసరావుపేటలో దొంగ నెంబర్ ప్లేట్లతో కారుల్లో తిరుగుతున్న అట్లూరి విజయ్. అలాగే.. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను కూడా మోసం చేశారని సమాచారం. అంతేగాక ఈయనపై పలు చీటింగ్ కేసులు కూడా ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది.