AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛీ యాక్..! ఇదెక్కడి లిప్ లాక్.. దెబ్బకు డెటాల్‏తో నోరు కడుక్కున్న హీరోయిన్..

నీనా గుప్తా.. ఈ బాలీవుడ్ నటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 90’sలో సినీరంగాన్ని ఏలేసింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు.. అగ్ర హీరోలకు జోడిగా నటించి మెప్పించింది. అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. ఈ అమ్మడు సినిమాల్లో ఎంత ఫేమస్ అయ్యిందో.. వ్యక్తిగత విషయాల్లోనూ ఎక్కువగా వార్తల్లో నిలిచి పాపులర్ అయ్యింది.

ఛీ యాక్..! ఇదెక్కడి లిప్ లాక్.. దెబ్బకు డెటాల్‏తో నోరు కడుక్కున్న హీరోయిన్..
Actress
Rajeev Rayala
|

Updated on: Aug 28, 2026 | 8:43 PM

Share

సినీరంగంలో కథానాయికగా ఓ గుర్తింపు తెచ్చుకోవడం అంటే అంత ఈజీ కాదు. అవకాశాలు రావడమే గొప్ప, అలాగే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మరో ఎత్తు. అలా నిలబడలేక కొందరు కనిమెరుగయ్యారు. కొద్దీ మంది మాత్రమే నెట్టుకొస్తున్నారు. అయితే కొందరు హీరోయిన్స్ తమకంటూ కొన్ని షరతులు పెట్టుకుంటారు. మోడ్రన్ డ్రెస్సులు ధరించకుండా.. పద్దతిగా కనిపిస్తుంటారు. ఇక మరికొందరు రొమాంటిక్, ముద్దు సన్నివేశాలకు దూరంగా ఉంటారు. సాయి పల్లవి లాంటి వారు గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ ప్రేక్షకులను. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ తన కెరీర్ లో జరిగిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. సినీరంగంలో స్టార్ హీరోయిన్‏గా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభమేమి కాదు. కష్టాలు, అవమానాలు భరించి తమకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంటారు.

ఆయన లేకపోతే నేను ఇప్పుడు ఇలా ఉండేదాన్ని కాదు.. నన్ను స్టార్ హీరోయిన్‌ను చేశారు

అయితే ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ కొన్ని కండిషన్స్ పెట్టుకుంటారు. మోడ్రన్ డ్రెస్సులు వేసుకోకుండా, రొమాంటిక్ సీన్స్ చేయకుండా పద్దతిగా కనిపిస్తూనే సినిమా ప్రపంచాన్ని ఏలేస్తుంటారు. చాలా మంది మాత్రం రొమాంటిక్ సీన్లకు దూరంగా ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా అదే లిస్ట్ లోకి వస్తుంది. ఒకానొక సమయంలో ఇండస్ట్రీని శాసించింది ఆ అందాల తార. ఎంతో మంది అగ్ర హీరోలకు జోడిగా నటించింది.

మహేష్‌తో ఉన్న ఈ చిన్నోడు.. ఇప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్.! రీసెంట్‌గానే హిట్ కొట్టాడు

అయితే ఓ స్టార్ హీరోతో లిప్ లాక్ సీన్ చేసిన తర్వాత డెటాల్ తో నోరు శుభ్రం చేసుకుందట. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ సీనియర్ బ్యూటీ నీనా గుప్తా. 90’sలో సినీరంగాన్ని ఏలేసింది ఈ ముద్దుగుమ్మ. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ..స్టార్ హీరోలకు జోడిగా నటించి మెప్పించింది. అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నీనా గుప్తా మాట్లాడుతూ.. తన కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు దిల్లగి అనే సీరియల్ చేశానని.. అప్పుడు అందులో హీరోహీరోయిన్ మధ్య లిప్ లాక్ సీన్ ఉందని గుర్తు చేసుకుంది. అప్పట్లో తీవ్ర వివాదానికి దారి తీసిన సీన్ అది. అందులో తన సహనటుడు దిలీప్ ధావన్ తో నటించాల్సి వచ్చిందని.. అప్పట్లో బుల్లితెరపై లిప్ లాక్ సీన్ చూపించడం అదే మొదటి సారి అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి

చిరంజీవి ఇష్టమైన బాలయ్య సినిమా ఎదో తెలుసా.? ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీ అది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
లిప్ లాక్.. దెబ్బకు డెటాల్‏తో నోరు కడుక్కున్న హీరోయిన్..
లిప్ లాక్.. దెబ్బకు డెటాల్‏తో నోరు కడుక్కున్న హీరోయిన్..
89 ఏళ్ల వయసులో నార్వే కింగ్‌ కన్నుమూత.. కొత్త రాజు ఎవరంటే?
89 ఏళ్ల వయసులో నార్వే కింగ్‌ కన్నుమూత.. కొత్త రాజు ఎవరంటే?
ట్రైన్లలో కొత్త రూల్స్.. ఈ పని చేస్తే స్పాట్‌లో రూ.వెయ్యి ఫైన్
ట్రైన్లలో కొత్త రూల్స్.. ఈ పని చేస్తే స్పాట్‌లో రూ.వెయ్యి ఫైన్
'సర్వీసులో ఉన్న టీచర్లందరికీ ఒకే TET అర్హత మార్కులు ఉండాల్సిందే'
'సర్వీసులో ఉన్న టీచర్లందరికీ ఒకే TET అర్హత మార్కులు ఉండాల్సిందే'
అలర్ట్.. సెప్టెంబరు నుంచి వరుసగా 15 ఉద్యోగ నోటిఫికేషన్లు!
అలర్ట్.. సెప్టెంబరు నుంచి వరుసగా 15 ఉద్యోగ నోటిఫికేషన్లు!
పూరీలా పొంగి.. దూదిలా మెత్తగా ఉండే చపాతీల కోసం ఇలా చేయండి!
పూరీలా పొంగి.. దూదిలా మెత్తగా ఉండే చపాతీల కోసం ఇలా చేయండి!
కళ్లద్దాలు పెట్టుకుంటే సైట్ పెరుగుతుందా? షాకింగ్ ఫ్యాక్ట్
కళ్లద్దాలు పెట్టుకుంటే సైట్ పెరుగుతుందా? షాకింగ్ ఫ్యాక్ట్
హెడ్‌ఫోన్స్ పెట్టుకుని వర్కౌట్ చేస్తున్నారా? ఇది తెలుసుకోండి!
హెడ్‌ఫోన్స్ పెట్టుకుని వర్కౌట్ చేస్తున్నారా? ఇది తెలుసుకోండి!
జిమ్‌కు వెళ్లకపోయినా.. డైట్ చేయకపోయినా బరువు తగ్గే మార్గాలివే!
జిమ్‌కు వెళ్లకపోయినా.. డైట్ చేయకపోయినా బరువు తగ్గే మార్గాలివే!
కమ్మని పచ్చి మిరపకాయల పచ్చడి.. వేడి అన్నంలో తింటే అదిరిపోద్ది!
కమ్మని పచ్చి మిరపకాయల పచ్చడి.. వేడి అన్నంలో తింటే అదిరిపోద్ది!