AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందర్నీఒక్కటిగా చేసేవి మన పండుగలు: ప్రధాని మోదీ

పండుగలు మనల్ని అందరినీ ఏకం చేస్తాయని, అవి మనలో కొత్త ఉత్తేజాన్ని నింపుతాయన్నారు ప్రధాని మోదీ. దసరా సందర్భంగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మన పుణ్యభూమిలో ఉన్న పండుగలు ఎంతో గొప్పవని, సామాజిక విలువలతో కూడిన పండుగలన్నారు ప్రధాని. సామాజిక జీవితాలను మన పండుగలు ప్రభావితం చేస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన రావణ దహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గాంధీజీ 150 వ జయంతిని జరుపుకుంటున్న దేశ ప్రజలంతా ఒకే […]

అందర్నీఒక్కటిగా చేసేవి  మన పండుగలు: ప్రధాని మోదీ
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 09, 2019 | 11:38 AM

Share

పండుగలు మనల్ని అందరినీ ఏకం చేస్తాయని, అవి మనలో కొత్త ఉత్తేజాన్ని నింపుతాయన్నారు ప్రధాని మోదీ. దసరా సందర్భంగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మన పుణ్యభూమిలో ఉన్న పండుగలు ఎంతో గొప్పవని, సామాజిక విలువలతో కూడిన పండుగలన్నారు ప్రధాని. సామాజిక జీవితాలను మన పండుగలు ప్రభావితం చేస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన రావణ దహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గాంధీజీ 150 వ జయంతిని జరుపుకుంటున్న దేశ ప్రజలంతా ఒకే లక్ష్యం కోసం పనిచేయాలని, ఆహార వృధాను అరికట్టాలని, ఇంధనం, నీటిని పొదుపుగా వినియోగించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

Follow Us
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి