CBSE Exams: పరీక్షల రద్దుపై పిటిషన్.. విచారణను వాయిదా వేసిన సుప్రీం కోర్టు..

సీబీఎస్ఈ , ఐసీఎస్ఈ, సీఐఎస్సీఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు..

CBSE Exams: పరీక్షల రద్దుపై పిటిషన్.. విచారణను వాయిదా వేసిన సుప్రీం కోర్టు..
Supreme Court
Follow us
Ravi Kiran

|

Updated on: May 28, 2021 | 12:26 PM

సీబీఎస్ఈ , ఐసీఎస్ఈ, సీఐఎస్సీఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ, ఐసీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేయడమే కాకుండా… ఈ మేరకు ఆయా బోర్దులకు ఆదేశాలు జారీ చేయాలంటూ మమతా శర్మ అనే లాయర్ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం.. తదుపరి విచారణను మే 31వ తేదీకి వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను జూన్ 1న ఖరారు చేయనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ఇటీవలే ప్రకటించింది. అయితే ఇప్పుడు సోమవారం సుప్రీం కోర్టు వెల్లడించే తీర్పు ఆధారంగా పరీక్షలపై విద్యాశాఖ తుది నిర్ణయం తీసుకోనుంది. అటు రాష్ట్రాల బోర్డులు కూడా సుప్రీం తీర్పుతో 12వ తరగతి పరీక్షలపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

కాగా, 12వ తరగతి పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ పరీక్షలను జూలై 15 నుంచి ఆగష్టు 28 వరకు నిర్వహించాలని భావిస్తోంది. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలకు రెండు ప్రతిపాదనలను సూచించింది. మొదటిది ముఖ్యమైన సబ్జెక్ట్‌లకు మాత్రమే పరీక్షలు నిర్వహించాలని.. రెండోది అన్నింటికీ పరీక్షలు నిర్వహించి.. పరీక్షా సమయాన్ని మాత్రం 90 నిమిషాలకు తగ్గించాలని తెలిపింది.

Also Read:

మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?

టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?

సర్కస్‌ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!

Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!