ఈ వ్యాధితో బాధపడే వారికి కరోనా సోకే అవకాశాలు తక్కువట !.. ఆశ్చర్యకర ప్రకటన చేసిన శాస్త్రవేత్తలు

కరోనా వైరస్ ప్రపంచాన్నే వణికిస్తోంది. కరోనా దెబ్బకు ప్రజలు ప్రాణాలు గుపెట్లో పెట్టుకొని జీవిస్తున్నారు. ఎటునుంచి ఈ మహమ్మారి వ్యాపిస్తుందో తెలియక బ్యాబ్రాంతులకు గురవుతున్నారు. కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అంటూ.. దేశాలన్నీ వేయికళ్లతో ఎదురుచూస్తున్నాయి.

ఈ వ్యాధితో బాధపడే వారికి కరోనా సోకే అవకాశాలు తక్కువట !.. ఆశ్చర్యకర ప్రకటన చేసిన శాస్త్రవేత్తలు
Follow us

|

Updated on: Dec 02, 2020 | 12:21 PM

కరోనా వైరస్ ప్రపంచాన్నే వణికిస్తోంది. కరోనా దెబ్బకు ప్రజలు ప్రాణాలు గుపెట్లో పెట్టుకొని జీవిస్తున్నారు. ఎటునుంచి ఈ మహమ్మారి వ్యాపిస్తుందో తెలియక బ్యాబ్రాంతులకు గురవుతున్నారు. కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అంటూ.. దేశాలన్నీ వేయికళ్లతో ఎదురుచూస్తున్నాయి. ఇక కరోనా వైరస్ ప్రభావం రోగులపై ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే పలువురు వైద్యులు చెప్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధుల పై ఎక్కువ ప్రభావం చూపే ఈ వైరస్ ఆస్థమాతో సతమతమయ్యే వారిపై మాత్రం ఎక్కువ ప్రభావం చూపదట. ఇజ్రాయిల్ లో జరిపిన ఓ పరిశోధనలో ఈ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి  వచ్చింది. ఇజ్రాయెల్‌కు చెందిన హెల్త్ మెయింటెనెన్స్ ఆర్గనైజేషన్‌లోని ఆధారంగా శాస్త్రవేత్తలు ఆస్థమా రోగులపై అధ్యయనం జరిపారు.

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకూ కరోనా బారిన పడ్డన 37 వేల మందిపై జరిగిన ఈ పరిశోధనలు జరుపగా పలు ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. పరిశోధన జరిపిన కరోనా రోగుల్లో ఆస్తమా ఉన్న వారి సంఖ్య కేవలం 6 శాతంగా ఉన్నట్టు తేలింది. దీంతో..ఆస్తమా రోగులకు కరోనా సోకే అవకాశం తక్కువనే అంచనాకు వచ్చారు శాస్త్రవేత్తలు అయితే ఈ పరిశోధనలో పాల్గొన్న మరో శాస్త్రవేత్త యూజీన్ మెర్జాన్  మాత్రం తమకు కరోనా సోకే అవకాశం ఎక్కువవుందన్న భయంతో ఆస్తమా రోగులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని ఉంటారని అందువల్లే వారి సంఖ్య తక్కువ ఉండి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరో వైపు ఆస్పత్రుల్లో చేరిన కరోనా రోగుల సమాచారం ఆధారంగా తాము ఈ అంచనాకు వచ్చామని మిగిలిన పరిశోధకులు చెబుతున్నారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?