మనసున్న సేనాని..తాపీ మేస్త్రి కుటుంబానికి ఆర్థిక సాయం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రాజకీయ నాయకుడిగా అతను ఎంతవరకు సక్సెస్ అయ్యాడన్న విషయం పక్కనడపెడితే..ఒక వ్యక్తిగా మాత్రం ఉన్నత విలువలు కలిగినవాడు. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే పవన్ చలించిపోతాడు. ఎన్నాళ్ల నుంచో కష్టాలతో తల్లడిల్లిపోతున్న ఉద్దానం కిడ్ని బాధితులకు అండగా నిలిచినా..అగ్రిగోల్డ్ విక్టిమ్స్‌ తరుపున సమరశంఖం పూరించినా అది పవన్‌కే చెల్లింది. అతడు హీరో కాకముందు నుంచి పవన్ మైండ్ సెట్ అలాంటిదే. ఇలా తెలిసినవి కొన్ని అయితే..తెలియకుండా పవన్ చేసిన సాయాలు చాలానే […]

మనసున్న సేనాని..తాపీ మేస్త్రి కుటుంబానికి ఆర్థిక సాయం
Follow us

|

Updated on: Oct 27, 2019 | 5:46 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రాజకీయ నాయకుడిగా అతను ఎంతవరకు సక్సెస్ అయ్యాడన్న విషయం పక్కనడపెడితే..ఒక వ్యక్తిగా మాత్రం ఉన్నత విలువలు కలిగినవాడు. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే పవన్ చలించిపోతాడు. ఎన్నాళ్ల నుంచో కష్టాలతో తల్లడిల్లిపోతున్న ఉద్దానం కిడ్ని బాధితులకు అండగా నిలిచినా..అగ్రిగోల్డ్ విక్టిమ్స్‌ తరుపున సమరశంఖం పూరించినా అది పవన్‌కే చెల్లింది. అతడు హీరో కాకముందు నుంచి పవన్ మైండ్ సెట్ అలాంటిదే. ఇలా తెలిసినవి కొన్ని అయితే..తెలియకుండా పవన్ చేసిన సాయాలు చాలానే ఉన్నాయి అనేది టాక్.

తాజాగా పవన్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నాడు.  ఏపీలోని గుంటూరు జిల్లాలో మేస్త్రీ నాగ బ్రహ్మాజీ ఉరివేసుకొని ప్రాణం తీసుకున్నాడు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని… వారి కుటుంబ సభ్యలుకు ప్రగాడ సానుభూతి తెల్పుతున్నట్టు పవన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. లక్ష రూపాయల ఆర్థికసాయాన్ని కూడా ప్రకటించారు. ఏపీలో ఇసుక కొరత ఇసుక కొరత లక్షలాదిమంది కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ అస్తవ్యస్త ఇసుక విధానం కారణంగా రాష్ట్రంలోని 19.6 లక్షల మంది కార్మికులు నేరుగా ప్రభావితం కాగా, మరో 10 లక్షల మంది పరోక్షంగా ఉపాధి కోల్పోయారని పవన్ తెలిపారు.

ఏపీలోని ఇసుక విధానం విషయంలో కేంద్రం కలగచేసుకొని… రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కాపాడాలని కేంద్రానికి సైతం విన్నవించారు పవన్. పనిలేని కార్మికుల కుటుంబాలు ఇప్పుడేం చేయాలో తెలియని స్థితిలో పడిపోయారని విమర్శించారు.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..