AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టిక్​టాక్​పై నిషేధం ఎత్తివేసిన పాకిస్థాన్

చెనీస్ వివాదాస్పద అప్లికేషన్ టిక్​టాక్​పై పాకిస్థాన్ బ్యాన్ ఎత్తివేసింది.  అనైతిక కంటెంట్​ను నియంత్రిస్తామని కంపెనీ హామీ ఇవ్వడంతే పాకిస్థాన్ టెలికాం అథారిటీ(పీటీఏ) టిక్​టాక్​ను అన్​బ్లాక్ చేసింది.

Ram Naramaneni
|

Updated on: Oct 20, 2020 | 4:30 PM

Share

చెనీస్ వివాదాస్పద అప్లికేషన్ టిక్​టాక్​పై పాకిస్థాన్ బ్యాన్ ఎత్తివేసింది.  అనైతిక కంటెంట్​ను నియంత్రిస్తామని కంపెనీ హామీ ఇవ్వడంతే పాకిస్థాన్ టెలికాం అథారిటీ(పీటీఏ) టిక్​టాక్​ను అన్​బ్లాక్ చేసింది.

“అసభ్య, అనైతిక కంటెంట్​ను వ్యాప్తి చేస్తున్న అకౌంట్లను కంట్రోల్‌లో పెడతామని టిక్​టాక్ యాజమాన్యం నుంచి హామీ వచ్చిన తర్వాత బ్యాన్ తొలగించాలని నిర్ణయించాం. స్థానిక చట్టాలకు అనుగుణంగా అకౌంట్లను టిక్​టాక్ రివ్యూ చేస్తుంది.” అని పీటీఏ పేర్కొంది

అనైతిక, అసభ్యకర కంటెంట్​కు వ్యతిరేకంగా వివిధ వర్గాల నుంచి కంప్లైంటులు అందిన నేపథ్యంలో అక్టోబర్ 9న టిక్​టాక్​పై పీటీఏ బ్యాన్ చేస్తూ పాకిస్థథాన్ సంచలన నిర్ణయం తీసుకంది. నోటీసులపై స్పందించేందుకు కావాల్సిన సమయం ఇచ్చినా.. ఆ సంస్థ పూర్తి రూల్స్ పాటించక విఫలమైందని అప్పట్లో పేర్కొంది. కాగా పాక్​లో టిక్​టాక్​కు మంచి ప్రాచుర్యం లభించింది. ఆ దేశంలో యాప్ డౌన్​లోడ్​లు 4.3 కోట్లు దాటాయి. 2020 సంవత్సరంలోనే 1.47 కోట్ల మంది యాప్​ను డౌన్​లోడ్​ చేసుకున్నారు.

Also Read : జగన్ సాయం కోరిన కేసీఆర్, వెంటనే స్పందించిన ఏపీ సీఎం

రామ్ చరణ్ 'పెద్ది' సినిమాపై నీచమైన కామెంట్స్.. విశ్వక్ రియాక్షన్

ప్రియాంక మాటలకు నవ్వుతూ ప్రధాని మోదీ సమాధానం..

రాత్రి పడుకునే ముందు లవంగం నోట్లో వేసుకుని నిద్రపోతే ఏమౌతుంది..?

ఇస్రోకు "వంద"నం..అభినందనం..!
ఇస్రోకు
ఒకే రాత్రి 3 హత్యలు.. OTTలో ఈక్రైమ్ థ్రిల్లర్‌ను తెగ చూస్తున్నారు

అభిమాని పాడె మోసిన ఎన్టీఆర్ ఫ్యామిలీ.. ఎక్కడంటే ??

కొత్త సంవత్సరంలో గ్రహాల బలం.. ఆ రాశుల వారికి వ్యాపారాలు ఉత్తమం!

షాకింగ్‌ వీడియో.. గర్భిణిని కొట్టి, బయటకి నెట్టేసిన ఇన్‌స్పెక్టర్

బౌలర్ల భీభత్సం..బ్యాటర్ల విధ్వంసం..శ్రీలంక పని పట్టిన యువ కెరటాలు

అసలే అమావాస్య రోజు.. ఆ బంజరు భూమి వద్ద కనిపించిన దృశ్యం చూసి..