ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీ రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు చేరుకుని నివాళులు అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్‌కు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన పరిపాలన దక్షతతో పాటు సినీ రంగంలో ఎన్టీఆర్ కనబరిచిన అసమాన ప్రతిభను గుర్తు చేసుకున్నారు. వారితో పాటు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పరిసర ప్రాంతాలు సందడిగా […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:38 am, Tue, 28 May 19
ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీ రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు చేరుకుని నివాళులు అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్‌కు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన పరిపాలన దక్షతతో పాటు సినీ రంగంలో ఎన్టీఆర్ కనబరిచిన అసమాన ప్రతిభను గుర్తు చేసుకున్నారు. వారితో పాటు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.