AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నో మూవీ.. నవంబర్.. ఇదేం మ్యాజిక్!

మన టాలీవుడ్ స్టార్లు రిలీజ్ చేస్తే ఒకే రోజు పోటీపడి మరీ విడుదల చేస్తుంటారు. ఒకదాని ప్రభావం మరొకదానిపై పడి వసూళ్లు తగ్గిపోతాయని తెలిసీ కూడా.. ముహూర్త బలం అని చెప్పి నిర్మాతలు మొత్తుకుంటున్నా రిలీజ్ చేస్తుంటారు. ఇదే ఎప్పుడూ జరుగుతున్న సీన్. అంతేకాకుండా కొన్ని సార్లయితే పండగ సీజన్ పేరుతో భారీ కలెక్షన్స్ వస్తాయంటూ హడావుడిగా రిలీజ్ చేస్తారు. ఆ తరుణంలో వసూళ్ల సంగతి పక్కన పెడితే.. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా లాంగ్ రన్ […]

నో మూవీ.. నవంబర్.. ఇదేం మ్యాజిక్!
Ravi Kiran
|

Updated on: Sep 28, 2019 | 8:08 AM

Share

మన టాలీవుడ్ స్టార్లు రిలీజ్ చేస్తే ఒకే రోజు పోటీపడి మరీ విడుదల చేస్తుంటారు. ఒకదాని ప్రభావం మరొకదానిపై పడి వసూళ్లు తగ్గిపోతాయని తెలిసీ కూడా.. ముహూర్త బలం అని చెప్పి నిర్మాతలు మొత్తుకుంటున్నా రిలీజ్ చేస్తుంటారు. ఇదే ఎప్పుడూ జరుగుతున్న సీన్. అంతేకాకుండా కొన్ని సార్లయితే పండగ సీజన్ పేరుతో భారీ కలెక్షన్స్ వస్తాయంటూ హడావుడిగా రిలీజ్ చేస్తారు. ఆ తరుణంలో వసూళ్ల సంగతి పక్కన పెడితే.. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా లాంగ్ రన్ తెచ్చుకోలేక వారం రోజులకే బొమ్మ రివర్స్ అవుతుంది. అందుకే ఇండస్ట్రీకి ఎన్ని హిట్స్ వచ్చాయో చెప్పాలంటే వేళ్ళ మీద లెక్కపెట్టుకునే పరిస్థితి వచ్చింది.

ఇది ఇలా ఉంటే మన నిర్మాతలు నవంబర్‌ని పూర్తిగా అనాధలా వదిలేయడం ఆశ్చర్యం కలిగించే అంశం. ఇప్పటివరకు చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు ఒక్కదాన్ని కూడా ఈ నెలలో షెడ్యూల్ చేయలేదు. ‘సైరా’ నుంచి ‘వెంకీ మామ’, ‘రాజు గారి గది 3’ దాకా అన్నింటిని కూడా అక్టోబర్‌లో విడుదల చేయడానికి టార్గెట్ చేశారు తప్ప.. నవంబర్ నెల గురించి అసలు పట్టించుకోలేదు.

ఈ మధ్యకాలంలో మరీ ఇంత డ్రై మంత్ చూడలేదు. సినిమా పాజిటివ్ టాక్ వచ్చిందంటే జనాలు నెలతో సంబంధం లేకుండా ఆదరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఈ నవంబర్‌ను ఎందుకు వదిలేశారనేది అంతు చిక్కని ప్రశ్న. మరోవైపు డిసెంబర్‌లో ఇప్పటికే వారానికి ఒకటి లేదా రెండు సినిమాలు విడుదల అయ్యేలా నిర్మాతలు ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఇక ఇప్పటికైనా మన నిర్మాతలు మరోసారి అలోచించి నవంబర్‌లో ఏదైనా సినిమా రిలీజ్ చేస్తారో లేదో చూడాల్సిందే.

రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..