ఈ రోజు నుంచి సంపూర్ణ లాక్‌డౌన్ ఎక్కడంటే..!
కరోనా మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తుండటంతో బెంగాల్ ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో వ్యాప్తిని అంచన వేసేందు శనివారం నుంచి విమనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మహమ్మారి తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంలో వారంలో రెండు రోజుల పాటు అగష్టు 31 వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ(శనివారం), జులై 29(బుధవారం) లాక్‌డౌన్ విధించాలని సమీక్ష సమావేశంలో నిర్ణయించినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ లాక్‌డౌన్ రోజుల్లో అత్యవసర […]

కరోనా మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తుండటంతో బెంగాల్ ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో వ్యాప్తిని అంచన వేసేందు శనివారం నుంచి విమనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మహమ్మారి తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంలో వారంలో రెండు రోజుల పాటు అగష్టు 31 వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో ఇవాళ(శనివారం), జులై 29(బుధవారం) లాక్‌డౌన్ విధించాలని సమీక్ష సమావేశంలో నిర్ణయించినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ లాక్‌డౌన్ రోజుల్లో అత్యవసర సేవలు మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా కార్యకలాపాలు నిరోధించబడతాయని అధికారులు వెల్లడించారు.