AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయన పిలుపుతో 100 అంబులెన్స్‌లు..

మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవ వేడుక ఓ అద్భుతానికి వేదికగా మారింది. కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో 100 అంబులెన్స్ లు రెడీ అయ్యాయి. కరోనా మహమ్మారిపై పోరు సాగించేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన వంద అంబులెన్సులను నెల రోజుల్లోగా సమకూర్చేందుకు అంతా ఓకే చెప్పారు. కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితిపై కేటీఆర్‌ మాట్లాడారు. తన పుట్టినరోజు సందర్భంగా కరోనా నేపథ్యంలో 6 […]

ఆయన పిలుపుతో 100  అంబులెన్స్‌లు..
Sanjay Kasula
|

Updated on: Jul 25, 2020 | 5:23 AM

Share

మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవ వేడుక ఓ అద్భుతానికి వేదికగా మారింది. కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో 100 అంబులెన్స్ లు రెడీ అయ్యాయి. కరోనా మహమ్మారిపై పోరు సాగించేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన వంద అంబులెన్సులను నెల రోజుల్లోగా సమకూర్చేందుకు అంతా ఓకే చెప్పారు.

కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితిపై కేటీఆర్‌ మాట్లాడారు. తన పుట్టినరోజు సందర్భంగా కరోనా నేపథ్యంలో 6 అంబులెన్సుల కొనుగోలుకయ్యే ఖర్చును వ్యక్తిగతంగా భరిస్తానని కేటీఆర్‌ వెల్లడించారు. కరోనా టెస్టులతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ వీటిని ఉపయోగించుకునేలా అందులో అన్ని సౌకర్యాలు ఉంటాయని, గ్రామీణ ప్రాంతాల్లో వీటి సేవలు అందేలా చూడాలని కోరారు. కేటీఆర్‌ ప్రతిపాదనకు స్పందించిన ఈటల కూడా కరీంనగర్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ పక్షాన 5 అంబులెన్సులు అందజేస్తానని ప్రకటించారు. ఇక అంబులెన్సులు సమకూర్చాలనే ప్రతిపాదనకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ముందుకు వచ్చారు. మొత్తంగా 32 జిల్లాలకు వంద అంబులెన్సులను నెల రోజుల్లో ఇవ్వాలని నిర్ణయించారు.

Follow Us
బిజీ జీవితంలో ఫిట్‌నెస్ కష్టమా? ఈ మినీ వాక్ ట్రై చేయండి..!
బిజీ జీవితంలో ఫిట్‌నెస్ కష్టమా? ఈ మినీ వాక్ ట్రై చేయండి..!
అరెరే సింక్ నుంచి దుర్వాసన పోగొట్టడం ఇంత సింపులా
అరెరే సింక్ నుంచి దుర్వాసన పోగొట్టడం ఇంత సింపులా
సాయంత్రం పూట పండ్లు తింటున్నారా? ఆరోగ్యంపై పడే ప్రభావం ఇదే!
సాయంత్రం పూట పండ్లు తింటున్నారా? ఆరోగ్యంపై పడే ప్రభావం ఇదే!
ఇడ్లీ, దోశ, అన్నంలోకి అదిరిపోయే పుదీనా చట్నీ..
ఇడ్లీ, దోశ, అన్నంలోకి అదిరిపోయే పుదీనా చట్నీ..
మీ కూరలు రుచిగా రావాలంటే ఈ సీక్రెట్ పొడిని ఒక్క సారి వేసి చూడండి
మీ కూరలు రుచిగా రావాలంటే ఈ సీక్రెట్ పొడిని ఒక్క సారి వేసి చూడండి
నీటికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? బాటిళ్లపై ఆ తేదీ ఎందుకు వేస్తారు?
నీటికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? బాటిళ్లపై ఆ తేదీ ఎందుకు వేస్తారు?
ఆ స్టార్ హీరో సినిమాలో నేను నటించాల్సింది.. కానీ
ఆ స్టార్ హీరో సినిమాలో నేను నటించాల్సింది.. కానీ
ESI ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇక అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే
ESI ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇక అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే
నా భార్య కన్నీరు పెట్టింది.. డ్రెస్సింగ్ రూమ్ లీక్‌పై సర్ఫరాజ్
నా భార్య కన్నీరు పెట్టింది.. డ్రెస్సింగ్ రూమ్ లీక్‌పై సర్ఫరాజ్
నాయకత్వం అంటే ఒక యజ్ఞం.. AI యుగంలో మానవీయ విలువలే అసలైన గీటురాయి!
నాయకత్వం అంటే ఒక యజ్ఞం.. AI యుగంలో మానవీయ విలువలే అసలైన గీటురాయి!