AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పన్ను చెల్లింపుదారులకు షాక్!

మోదీ ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగుల ఆశలపై నీళ్లుజల్లింది. వరాలు ఉంటాయని ఆశించిన వీరికి మరింత వడ్డింపు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను శ్లాబ్‌ల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఉద్యోగులు సహా పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను శ్లాబ్‌లను కేంద్రం తగ్గిస్తుందని అంచనా వేశారు. అయితే ఇప్పుడు వారికి నిరాశ మిగిలింది. కేంద్ర ప్రభుత్వం ఇంతటితో ఆగకుండా సర్ చార్జీలను పెంచింది. రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్యలో పన్ను ఆదాయం కలిగిన వారు […]

పన్ను చెల్లింపుదారులకు షాక్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 06, 2019 | 7:55 PM

Share

మోదీ ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగుల ఆశలపై నీళ్లుజల్లింది. వరాలు ఉంటాయని ఆశించిన వీరికి మరింత వడ్డింపు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను శ్లాబ్‌ల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఉద్యోగులు సహా పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను శ్లాబ్‌లను కేంద్రం తగ్గిస్తుందని అంచనా వేశారు. అయితే ఇప్పుడు వారికి నిరాశ మిగిలింది. కేంద్ర ప్రభుత్వం ఇంతటితో ఆగకుండా సర్ చార్జీలను పెంచింది. రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్యలో పన్ను ఆదాయం కలిగిన వారు ఇకపై పన్నుపై 3 శాతం ఎక్కువ సర్‌చార్జీ చెల్లించాల్సి వస్తుంది. అదే ఏడాదిలో రూ.5 కోట్లపైన పన్ను ఆదాయం ఉంటే ఏకంగా 7 శాతం ఎక్కువ సర్‌‌చార్జీ కట్టాల్సి ఉంటుంది.

Follow Us
క్రికెట్ హిస్టరీలో అత్యంత భారీ సిక్సర్ ఇదే.. ఎవరు కొట్టారంటే?
క్రికెట్ హిస్టరీలో అత్యంత భారీ సిక్సర్ ఇదే.. ఎవరు కొట్టారంటే?
ఆ సినిమాకు ప్లాప్ టాక్.. వెళ్లి తారక్‏తో చెప్తే ఏమన్నారంటే..
ఆ సినిమాకు ప్లాప్ టాక్.. వెళ్లి తారక్‏తో చెప్తే ఏమన్నారంటే..
భరించలేని మోకాలి నొప్పులను క్షణాల్లో తగ్గించే పెయిన్ కిల్లర్
భరించలేని మోకాలి నొప్పులను క్షణాల్లో తగ్గించే పెయిన్ కిల్లర్
త్వరలో కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే..
త్వరలో కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే..
కార్, షాపు అమ్మేయడానికి కారణం చెప్పిన మై విలేజ్ షో అంజి మామ..
కార్, షాపు అమ్మేయడానికి కారణం చెప్పిన మై విలేజ్ షో అంజి మామ..
రైల్వేలో 3,993 ఉద్యోగాలు.. డిప్లొమా, ఇంజినీరింగ్ అభ్యర్థులకు..
రైల్వేలో 3,993 ఉద్యోగాలు.. డిప్లొమా, ఇంజినీరింగ్ అభ్యర్థులకు..
ఇంటిని రెనోవేట్ చేస్తుండగా బయటపడిన 100 కోట్ల బంగారం!
ఇంటిని రెనోవేట్ చేస్తుండగా బయటపడిన 100 కోట్ల బంగారం!
పైన కాలువ, కింద రోడ్డు.. ఏపీలోని ఈ బ్రిడ్జి గురించి మీకు తెలుసా.
పైన కాలువ, కింద రోడ్డు.. ఏపీలోని ఈ బ్రిడ్జి గురించి మీకు తెలుసా.
లష్కరే ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణ పతాకం..!
లష్కరే ఉగ్రవాది తల్లిదండ్రుల ఇంటిపై త్రివర్ణ పతాకం..!
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు అమృత్ భారత్ రైళ్లు.. ఈ రూట్లోనే..
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు అమృత్ భారత్ రైళ్లు.. ఈ రూట్లోనే..