AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోరికలు తీర్చే పాములు ఉంటాయా? శాస్త్రం ఏం చెబుతుందంటే?

మనం పాములకు సంబంధించిన అనేక సినిమాలు చూసి ఉంటాం. ముఖ్యంగా అందులో పాములు భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తుంటాయి. మరి నిజంగానే పాములు కోరికలు నెరవేరుస్తాయా? అసలు దీనికి గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో, ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Aug 15, 2026 | 11:20 AM

Share
శ్రీమద్ భాగవత పురాణంలో పాముల గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవచ్చునంట. ఇందులోని ఐదవ భాగం స్కంధంలోని 24వ అధ్యాయనం విశ్వంలోని వివిధ లోకాల గురించి తెలియజేస్తుంది. అలాగే, అతల, వితల, సుతల , తలతల మహాతల, రసతల , పాతాళ లోకాల గురించి తెలియజేస్తుంది. ఇక పాతాల లోకం అంటే సర్పాలు, దేవతలకు సంబంధం ఉన్న లోకం.

1 / 5
అయితే అక్కడ నార్మల్ సర్పాలు కాకుండా శక్తివంతమైన సర్పాలు నివసిస్తాయంట. ముఖ్యంగా వాసుకి, తక్షకుడు వంటి సర్పాలు అక్కడ ఉంటాయంట. ఇక చాలా వరకు ప్రాచీన గ్రంథాలు పాములకు శక్తులు ఉన్నాయని తెలుపుతున్నాయి.  కానీ ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తున్నట్లు కోరికలు తీర్చే పాములకు దైవ సర్పాలకు మధ్య చాలా తేడా ఉంటుందంట.

2 / 5
భారతీయ సంప్రదాయంలో పాములకు చాలా ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉంటుంది. పాములను దైవంగా భావించి పూజ చేస్తుంటారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. శివుడు పామును ధరించడం, విష్ణు మూర్తి శేష నాగు పడక ఇలా అన్నింటి వలన పాములను దైవంగా భావిస్తారు. అయితే ప్రాచీన కాలంతో పోలిస్తే ఇప్పటి పాములు వేరు అని చెబుతున్నారు పండితులు.

3 / 5
మనుషులు కోరిన కోర్కెలు తీర్చే పాములు ప్రాచీన కాలంలో ఉండి ఉంటాయి. కానీ ఇప్పుడు అలాంటి పాములు లేవు అని చెబుతున్నారు పండితులు. కానీ ఇప్పటికీ శ్రీమద్ భాగవత పురాణంలో తెలిపిన దివ్య సర్పాలను నేటికి పూజిస్తున్నారు. అవి ఇప్పటికీ నిత్యం పూజలు అందుకుంటున్నాయంట.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
దీపావళి రాత్రి పూజ చేయలేకపోతున్నారా? లక్ష్మీదేవి 108 నామాలు..

వీరూ కొడుకుపై పాక్ స్పిన్నర్ ప్రతాపం.. వికెట్ తీసి మరీ సెండాఫ్

ఉద్యోగం కోసం స్కెచ్ అదిరింది.. కానీ సీన్ రివర్సయింది..

టెంపుల్ స్టైల్ స్వీట్ బూందీ..ఇంట్లోనే ఈజీగా తయారు చేసే విధానం!

OTTలో రీసెంట్ సూపర్ హిట్ 'గరివిడి లక్ష్మి'! స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఆరోగ్యకరమైన ఐరన్ రిచ్ పంప్‌కిన్ సీడ్ బటర్.. ఇంట్లోనే ఈజీగా తయారు

సేమియా పాయసం.. ఇలా చేస్టే టేస్ట్ నెక్ట్స్ లెవల్

దీపావళి రాత్రి ఈ 10 పనులు అస్సలు చేయకండి.. లక్ష్మీదేవి అనుగ్రహం..

స్వీట్ షాప్ స్టైల్ లో ఇంట్లోలోనే.. ఈజీగా సోన్ పాపిడి

పూరీలు మెత్తగా నూనె పీల్చకుండా పొంగుతూ రావాలంటే.. ఈ టిప్స్ ఫాలో