జగన్‌పై దాడి కేసు నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్
విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ అధినేత జగన్‌పై కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. వాదనలు విన్న ఎన్‌ఐఏ కోర్టు నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేసింది. రూ. 30 వేలు, ఇద్దరు జామినాతో బెయిల్ మంజూరు చేసింది ఎన్‌ఐఏ కోర్టు… ఇక కోర్టు బెయిల్ మంజూరుతో రేపు సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలకానున్నాడు జగన్‌పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్.