ఇక కొత్తగా రూ.20ల నాణేలు విడుదల..!

దేశంలో 1, 2, 5, 10, 20 రూపాయల నాణేలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 1, 2, 5, 10 రూపాయల నాణేలు వాడుకలో ఉన్నప్పటికీ.. కొత్తగా రూ. 20 నాణేలాను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆమె తెలిపారు. శుక్రవారం పార్లమెంట్‌లో 2019-20 సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె ఇప్పటివరకూ 1, 2, 5, 10 రూపాయల నాణేలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని.. అయితే ఇకపై 20 రూపాయల నాణేలు కూడా […]

ఇక కొత్తగా రూ.20ల నాణేలు విడుదల..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 05, 2019 | 2:08 PM

దేశంలో 1, 2, 5, 10, 20 రూపాయల నాణేలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 1, 2, 5, 10 రూపాయల నాణేలు వాడుకలో ఉన్నప్పటికీ.. కొత్తగా రూ. 20 నాణేలాను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆమె తెలిపారు. శుక్రవారం పార్లమెంట్‌లో 2019-20 సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె ఇప్పటివరకూ 1, 2, 5, 10 రూపాయల నాణేలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని.. అయితే ఇకపై 20 రూపాయల నాణేలు కూడా చలామణిలోకి వస్తాయని పేర్కొన్నారు.