AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో కరోనా ఉగ్రరూపం.. గడిచిన 24 గంటల్లో 14,821 కేసులు, 445 మరణాలు…

కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో 14,821 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ‬445 కరోనా మరణాలు సంభవించాయి.

దేశంలో కరోనా ఉగ్రరూపం.. గడిచిన 24 గంటల్లో 14,821 కేసులు, 445 మరణాలు...
Ravi Kiran
|

Updated on: Jun 22, 2020 | 9:47 AM

Share

దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య నమోదవుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో 14,821 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ‬445 కరోనా మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 425282కి చేరుకుంది. ఇందులో 1,74,387‬ యాక్టివ్ కేసులు ఉండగా.. 13,699 మంది కరోనాతో మరణించారు. అటు 2,37,195 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

కాగా, దేశంలో దాదాపుగా 60 శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల నుంచే నమోదవుతున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో 1,32,075 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6170 మంది కరోనాతో చనిపోయారు. తమిళనాడులో 59,377 కేసులు, 757 మరణాలు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీలో అయితే.. 59746 కేసులు నమోదు కాగా, 2175 మంది మృత్యువాతపడ్డారు. ఇక ఆ తర్వాత గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కాగా, కోవిడ్ మరణాలు ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లలో సంభవించాయి.

కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
"నాన్న.. ఎప్పటికీ నీ యాదిలో... నీ కొడుకు.."
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా