పేరు మార్చుకున్న స్టార్ హీరోయిన్..!

చంద్రముఖి ఫేమ్ నయనతార ఈ పేరు తెలియని వారుండరు. ఆమె ఒక లేడీ సూపర్‌స్టార్. దక్షిణాదిలోనే అత్యంత పారితోషికం అందుకున్న హీరోయిన్‌‌గా ఈమె గుర్తింపు పొందింది. గ్లామర్ హీరోయిన్ నుంచి లేడీ ఓరియంటెడ్ సినిమాల స్థాయికి చేరుకుంది. అంతేకాదు ఈ కేరళ బ్యూటీ అసలు పేరు డయానా. మరి నయనతారగా గుర్తింపు ఎలా వచ్చింది అనుకుంటున్నారా..? అయితే ఆమెకు ఆ పేరు నా వల్లే వచ్చిందని నటి షీలా చెబుతున్నారు. చంద్రముఖి తర్వాత నయనతారకు మంచి పేరు […]

పేరు మార్చుకున్న స్టార్ హీరోయిన్..!
Follow us

| Edited By:

Updated on: Jul 02, 2019 | 2:25 PM

చంద్రముఖి ఫేమ్ నయనతార ఈ పేరు తెలియని వారుండరు. ఆమె ఒక లేడీ సూపర్‌స్టార్. దక్షిణాదిలోనే అత్యంత పారితోషికం అందుకున్న హీరోయిన్‌‌గా ఈమె గుర్తింపు పొందింది. గ్లామర్ హీరోయిన్ నుంచి లేడీ ఓరియంటెడ్ సినిమాల స్థాయికి చేరుకుంది. అంతేకాదు ఈ కేరళ బ్యూటీ అసలు పేరు డయానా. మరి నయనతారగా గుర్తింపు ఎలా వచ్చింది అనుకుంటున్నారా..? అయితే ఆమెకు ఆ పేరు నా వల్లే వచ్చిందని నటి షీలా చెబుతున్నారు.

చంద్రముఖి తర్వాత నయనతారకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత ఒక్క కమలహాసన్‌తో మినహా కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్‌లో అందరు స్టార్ హీరోలతో జతకట్టింది. అయితే ఈమె పేరు పెట్టిందే నేనే అంటున్నారు నటి షీలా. నయనతారా తమిళంలో ఎంట్రీ ఇవ్వకముందు కేరళలో మనసీనక్కరే అనే చిత్రంలో నటించింది. అందులో నటుడు జయరామ్ హీరోగా, సీనియర్ నటి షీలా ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సత్యన్.. డయానా పేరును మార్చాలని భావించారట. అందుకు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆ కార్యక్రమంలో పాల్గొన్న నటి షీలా డయానాకు నయనతార అనే పేరును పెట్టారట. తారా అంటే నక్షత్రం కాబట్టి నయనతార కూడా ఓహో అని వెలగాలని ఆమెకు ఆ పేరును పెట్టినట్లు షీలా తెలిపారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..