ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయం ముందు ఉద్రిక్తత
ఏఐసీసీ కార్యాలయం ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగాలని ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశారు. ఏఐసీసీ కార్యాలయం ముందు చెట్టుకు ఉరేసుకొని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అయితే పోలీసులు, కార్యకర్తలు ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగాలని గత కొద్ది రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. సడెన్‌గా ఓ కార్యకర్త చెట్టుకు ఉరేసుకోవడానికి ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. Delhi: A Congress […]

ఏఐసీసీ కార్యాలయం ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగాలని ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశారు. ఏఐసీసీ కార్యాలయం ముందు చెట్టుకు ఉరేసుకొని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అయితే పోలీసులు, కార్యకర్తలు ఆ వ్యక్తిని అడ్డుకున్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగాలని గత కొద్ది రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. సడెన్‌గా ఓ కార్యకర్త చెట్టుకు ఉరేసుకోవడానికి ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది.
Delhi: A Congress worker attempted suicide by trying to hang himself outside Congress Office. He says, “Rahul Gandhi should take back his resignation else I will hang myself.” pic.twitter.com/AhoClvzEPk
— ANI (@ANI) July 2, 2019