AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు తెలుసా?.. పెట్రోల్‌ బంకుల్లో ఈ సేవలన్ని పూర్తిగా ఉచితం.. నో చెప్పే రైట్ ఎవరికీ లేదు!

Petrol Pump Free Services: ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు ఇదో గుడ్ న్యూస్ అనే చెప్పాలి. లోక సంరక్షణకు ఉగ్ర నరసింహుడు ఐదు రూపాలతో వెలిసిన పంచ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట ఆలయంలో తిరుమల క్షేత్రం తరహాలో నృసింహుడి పాదాలను ప్రతిష్ఠించారు. ఈ పాదాల ఏర్పాటుతో భక్తులు కొండపైకి వెళ్లేముందే స్వామివారి పాదదర్శనం చేసుకునే అవకాశం కలిగింది.

Anand T
|

Updated on: May 03, 2026 | 5:40 PM

Share
గాలి నింపడం: మీ కారు లేదా బైక్‌ టైరులో గాలి తక్కువగా ఉంటే, మీరు ఏ పెట్రోల్ పంపులోనైనా ఉచితంగా గాలిని ఫిల్‌ చేసుకోవచ్చు. మన దేశంలోని అన్ని పెంట్రోల్‌ బంకుల్లో హెయిర్ ఫిల్ చేసే యంత్రాలు ఉంటాయి. అలాగే గాలి ఫిల్‌ చేసేందుకు ఒక సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. మీరు ఎలాంటి డబ్బులు చెల్లించకుండా అక్కడ గాలిని ఫిల్‌ చేసుకోవచ్చు.

1 / 6
త్రాగునీరు, మరుగుదొడ్లు: ప్రయాణ సమయంలో మీకు దాహం వేసినా లేదా అత్యవసరంగా వాష్‌రూమ్‌ వెళ్లాల్సి వచ్చినా మీకు దగ్గర్లోని పెట్రోల్ బంక్‌కు వెళ్లి అక్కడ వాష్‌రూమ్స్ వాడుకోవచ్చు. అయితే చాలా మంది కేవలం పెట్రోల్‌ కోట్టించుకుంటేనే ఈ సేవలు ఉపయోగించుకోవచ్చేమో అనుకుంటారు కానీ అది తప్పు. బంక్ వద్ద మీరు ఇందనం కొన్నా, కొనకపోయినా ఈ సేవలను వాడుకోవచ్చు. ఈ సౌకర్యాలను నిరాకరించే హక్కు బంక్ యజమానికి అస్సలు ఉండదు.

2 / 6
అత్యవసర ఫోన్ కాల్ : ప్రయాణంలో మీ ఫోన్ పని చేయకపోయినా లేదా ఏదైనా ఆపదలో ఉన్నా, మీరు నేరుగా మీ సమీపంలోని పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్లి అక్కడి నుండి ఉచితంగా ఒక అత్యవసర ఫోన్ కాల్ చేసుకోవచ్చు. ఇది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు. దానికి కూడా యాజమాన్యం నిరాకరించేదు.

3 / 6
ప్రథమ చికిత్స కిట్: మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు సడెన్‌గా ప్రమాదానికి గురై చిన్నపాటి గాయాలైనా లేదా అనారోగ్యానికి గురైనా, మీరు వెంటనే మీ దగ్గర్లోని పెట్రోల్ బంక్‌లోకి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ను అడగవచ్చు. అందులో బ్యాండేజీలు, అవసరమైన మందులు అందుబాటులో ఉంటాయి వాటి ద్వారా మీరు ఫస్టైడ్ చేసుకోవచ్చు.

4 / 6
అగ్నిమాపక పరికరాలు: అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు పెట్రోల్ బంక్ వద్ద ఉండే అగ్నిమాపక పరికరాలను ఉపయోగించే హక్కు భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది. దానిని నిరాకరించే హక్కు యజమానికి ఉండదు. అంతేకాదు అవి సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవడం కూడా బంకు యజమాని బాధ్యత.

5 / 6
బిల్లు అడిగే హక్కు: మీరు కేవలం రూ. 10 విలువైన పెట్రోల్ పోసుకున్నా కూడా రసీదు అడిగే హక్కు మీకు ఉంది. పెట్రోల్ నాణ్యత లేదా పరిమాణంలో ఏదైనా లోపం ఉంటే ఫిర్యాదు చేయడానికి మీకు కచ్చితంగా బిల్‌ అవసరం. ఒక వేళ సదురు సిబ్బంది మీకు బిల్ ఇవ్వకపోతే మీరు నేరుగా కంపెనీ యాజమాన్యాలకు ఫిర్యాదు చేయవచ్చు. ఎందుకంటే బిల్‌ ఇవ్వకపోవడం అనేది చట్టవిరుద్దం.

6 / 6
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర