AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siva Reddy: ఫిలిం ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి అసలు కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన శివారెడ్డి

జీవితం అంటేనే ఒక రంగుల రాట్నం. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండేవారికి ఈ ఎత్తుపల్లాలు మరీ ఎక్కువగా ఉంటాయి. ఒకప్పుడు వెండితెరపై తన మిమిక్రీతో, హాస్యంతో మనల్ని కడుపుబ్బ నవ్వించిన శివారెడ్డి , ఇప్పుడు సినిమాల్లో ఎందుకు పెద్దగా కనిపించడం లేదనే ప్రశ్న చాలా మంది అభిమానుల మదిలో ఉంది. దీనిపై ఆయన స్పందిస్తూ పంచుకున్న విషయాలు చాలా ఆలోచింపజేసేలా ఉన్నాయి.

Phani CH
|

Updated on: May 03, 2026 | 5:42 PM

Share
శివారెడ్డి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే వైవిధ్యాన్ని చూపించారు. 'అమ్మాయి కోసం' సినిమాలో సీరియస్ రోల్, 'ఆనందం'లో హీరో ఫ్రెండ్‌గా ఫుల్ లెంగ్త్ కామెడీ, 'మనసంతా నువ్వే'లో విలన్ షేడ్ ఉన్న పాత్ర.. ఇలా ఒకదానికొకటి సంబంధం లేని పాత్రలు చేసి తనలోని నటుడిని నిరూపించుకున్నారు.

1 / 5
వచ్చిన కొత్తలోనే ఇన్ని వేరియేషన్స్ చేయడం అనేది ఒక రకమైన సాహసమే అని ఆయన గుర్తు చేసుకున్నాడు వారెడ్డి . కేవలం కామెడీకే పరిమితం కాకుండా, సెంటిమెంట్ పండించడంలో కూడా ఆయనది అందెవేసిన చేయి. అయితే, ఆయన వ్యక్తిత్వం చాలా సున్నితమైనది. చిన్నప్పుడు స్కూల్లో తన స్నేహితుడు మాట్లాడకపోతేనే తట్టుకోలేక ఏడ్చేసిన మనస్తత్వం ఆయనది.

2 / 5
ఆ సున్నితత్వమే సినిమా రంగంలో ఆయనకు ప్లస్ అయ్యిందో లేదా మైనస్ అయ్యిందో కానీ, అవకాశాలు తగ్గుముఖం పట్టడం వెనుక గల కారణాలను ఆయన స్పష్టంగా చెప్పలేకపోయారు. ఇండస్ట్రీలో ఆటిట్యూడ్ అనేది చాలా ముఖ్యమని, కానీ తాను మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉండటానికే ప్రయత్నించానని ఆయన పేర్కొన్నారు.

3 / 5
మనం ఎదిగే కొద్దీ మన చుట్టూ ఉన్న ప్రపంచం చూసే తీరు మారుతుంటుంది. "మంచి ఇల్లు కట్టుకున్నాడు, ఆర్థికంగా స్థిరపడ్డాడు" అని అనుకునేవారు ఉండొచ్చు, కానీ దాని వెనుక ఉన్న కష్టం, ఆ పాత్రల కోసం పడ్డ తపన ఎవరికీ కనిపించదు. శివారెడ్డి మాటల్లో ఒక రకమైన ఆవేదనతో కూడిన నిజాయితీ ఉంది.

4 / 5
నేటి తరం నటులకు ఆయన ప్రయాణం ఒక పాఠం లాంటిది. మిమిక్రీ కళాకారుడిగా మొదలై, వెండితెరపై ఎన్నో రకాల పాత్రలు పోషించినా, తన మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదని శివారెడ్డి చెప్తున్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా తనలోని ప్రతిభ తగ్గలేదని, సరైన అవకాశం వస్తే మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన ఈ ఇంటర్వ్యూ ద్వారా సందేశం ఇస్తున్నారు

5 / 5
Follow Us
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ

జాహ్నవి ఎక్కడ..? కష్టంగా మారిన సెర్చ్‌ ఆపరేషన్‌

ఇండస్ట్రీలో పెద్ద నటి.. చావు బతుకుల మధ్య ఉండగా ఎవరు వెళ్లలేదట..

మైలేజ్ కింగ్ అంటే ఇదే.. 70 కిలోమీటర్ల మైలేజ్..ధర కేవలం రూ.80 వేలే

నూనె వాడకుండా 2 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ రెసిపీ

అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా..

తెలివిమీరిపోయారు.. విమానం టాయిలెట్‌లో ఇదేం పనిరా..? వాటిని చూసి..

ఇక వాట్సాప్‌లో మెసేజ్‌లను 2 వారాల ముందు షెడ్యూల్‌ చేసుకోవచ్చు..!

తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

బ్రష్ చేసేటప్పుడు మీరు చేసే తప్పులు ఇవే.. వెంటనే ఇలా చేయకపోతే..