AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోయదొరల కోడికూర.. మగవారిలో ఆ బలాన్ని పెంచే సీక్రెట్ రెసిపీ.. జన్మలో మర్చిపోలేని రుచితో

Tribal chicken curry Andhra style in Telugu: కోయదొరల కోడికూర వినడానికి కొత్తగా ఉన్నా కూడా చేసుకుని తింటే రుచికరంగా ఉంటుంది. ఇంకా ఇది మగవారిలో వచ్చే కొన్ని సమస్యలను దూరం చేస్తుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: May 03, 2026 | 5:19 PM

Share
కోయదొరల కోడికూరకు కావలసిన పదార్థాలు: అర కిలో నాటు కోడి ముక్కలు, రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, 
రెండు పచ్చిమిర్చి,  ఒక టేబుల్ స్పూన్  అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ  స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి,  అరటేబుల్ జీలకర్ర పొడి,  అర టేబుల్ స్పూన్  గరం మసాలా పొడి,  రుచికి సరిపడా  ఉప్పు, మూడు టేబుల్  స్పూన్స్ 
నూనెను  తీసుకోవాలి.

కోయదొరల కోడికూరకు కావలసిన పదార్థాలు: అర కిలో నాటు కోడి ముక్కలు, రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, రెండు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అరటేబుల్ జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

1 / 5
కోయదొరల కోడికూరకు మసాలాకు కావాల్సిన పదార్థాలు: మూడు టేబుల్ స్పూన్స్ కొబ్బరి తురుము, ఒక టేబుల్  స్పూన్ గస గసాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ మిరియాలు,   ఒక టేబుల్ స్పూన్  ధనియాలను తీసుకోవాలి. మీరు వీటిని పొడి మసాలాగా  పట్టుకోవాలి ఇలా  చేస్తే కూర  చాలా టేస్టీగా ఉంటుంది.

2 / 5
కోయదొరల కోడికూర ఎలా తయారు చేయాలంటే? ముందుగా నాటుకోడి ముక్కలను తీసుకుని వాటిని బాగా కడిగి ఇంకా  వాటిలో  కొద్దిగా     ఉప్పు, పసుపు వేసి 10 నుంచి 15 నిమిషాల పాటువాటిని బాగా మరి గించుకోవాలి. ఇంకా వీటిలో స్పెషల్ మసాలాను వేస్తే కూర రుచి అదిరిపోతోంది.  అయితే, దీనిని  కొద్దీ మొత్తంలోనే వేసుకోవాలి.

3 / 5
ఇలా కూర వండుకోవాలి : ఇప్పుడు పాన్ లో మూడుటేబుల్ స్పూన్స్ ఆయిల్ చేసి దానిని బాగా వేడి చేసి ఉల్లిపాయలు కూడా దానిలో బంగారు కలర్లోకి  వచ్చే వరకు వాటిని బాగా   వేయించాలి. ఇంకా దీనిలో పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్  అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వాసన పోయే వరకు వీటిని బాగా వేయించాలి.

4 / 5
ఇంకా  దీనిలో టమాటాలు కూడా వేసి మెత్తగా  అయ్యే వరకు ఉడికించాలి. ఆ  తరవాత దానిలో  నాటు  కోడి ముక్కలు వేసి దీనిలో బాగా కలపాలి. ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక  టేబుల్ స్పూన్  ధనియాల పొడి,  అర టేబుల్ స్పూన్  జీలకర్ర పొడి వేసి ఐదు నుంచి 10 నిమిషాలు మగ్గించి  కిందకు  దించుకోవాలి.

5 / 5
Follow Us
సంకల్ప బలంతో అసాధ్యమేదీ కాదు.. మోరిస్ గుడ్‌మాన్‌ కథ మీకు చెప్పాలి

డిజిటల్ చెల్లింపులు పెరిగినా నగదుకు తగ్గని డిమాండ్.. భారత్‌లో..

రైతన్నలూ.. మెరుగైన ఆదాయం కావాలంటే ఈ సలహాలు పాటించండి..

టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు!

పీరియడ్స్ వచ్చాయా.? అంటూ నీచంగా మాట్లాడేవాడు..

గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర

ఈ జామ రైతు సక్సెస్ సీక్రెట్ తెలిస్తే.. మీరూ ఫాలో అవుతారు..

తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30లక్షల జీతం

శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్ చేసిన పంత్

2027లో ఆహార ధరలకు రెక్కలు..! ఎరువుల కొరత, ఎల్ నినోతో భారత్‌కు..