AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అనంతపురంలో దళిత యువతి బలైపోయింది… తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నారా లోకేష్

జగన్ సర్కార్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్‌లో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అనంతపురంలో దళిత యువతి బలైపోయిందని పేర్కొన్నారు. రక్షించాలని వేడకుని ఏడ్చి, ఏడ్చి ఓ తల్లి కన్నీళ్లు ఇంకిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అనంతపురంలో దళిత యువతి బలైపోయింది... తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నారా లోకేష్
Nara-Lokesh
Ram Naramaneni
|

Updated on: Dec 24, 2020 | 2:02 PM

Share

Nara Lokesh Comments :  జగన్ సర్కార్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్‌లో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అనంతపురంలో దళిత యువతి బలైపోయిందని పేర్కొన్నారు. రక్షించాలని వేడుకుని ఏడ్చి, ఏడ్చి ఓ తల్లి కన్నీళ్లు ఇంకిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.  టార్చర్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇళ్లు మారమని ఉచిత సలహా ఇస్తారా అని ఫైరయ్యారు. కూతురు కనబడటం లేదని కంప్లైంట్ చేస్తే ఉదయం చూద్దామని పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని దుయ్యబట్టారు. దిశ కాల్‌సెంటర్‌కు ఫోన్ చేస్తే లోకల్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోమని చెప్పడం దారుణమన్నారు. కాపాడుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వ అసమర్థత కారణంగా చదువులోనూ, స్పోర్ట్స్ లోనూ రాణించిన స్నేహాలత ప్రయాణం అర్దాంతరంగా ముగిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై  చర్యలు తీసుకుని,  స్నేహలత కుటుంబాన్ని ఆదుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.

Also Read :

Viral Video: టికెట్‌ లేకుండా.. విమానంలో దూరిన పావురం...
Viral Video: టికెట్‌ లేకుండా.. విమానంలో దూరిన పావురం...
Viral Video: ఛ డామిట్‌.. ప్రియుడితో ఉండగా ఎంటరైన భార్య...
Viral Video: ఛ డామిట్‌.. ప్రియుడితో ఉండగా ఎంటరైన భార్య...
Viral Video: ఇలా కాలు పెడితే చాలు.. అలా బూట్లు రెడీ చేస్తుంది!
Viral Video: ఇలా కాలు పెడితే చాలు.. అలా బూట్లు రెడీ చేస్తుంది!
పట్టపగలు దారుణం.. వేట కత్తులతో నరికి, తుపాకీతో కాల్చి మర్డర్‌
పట్టపగలు దారుణం.. వేట కత్తులతో నరికి, తుపాకీతో కాల్చి మర్డర్‌
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 తేదీలు వచ్చేశాయ్.. ఎప్పట్నుంచంటే?
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 తేదీలు వచ్చేశాయ్.. ఎప్పట్నుంచంటే?
టీ20 అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డ్.. వైభవ్ కంటే డేంజరస్ భయ్యో..
టీ20 అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డ్.. వైభవ్ కంటే డేంజరస్ భయ్యో..
క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ అభివృద్ది: భట్టి విక్రమార్క
క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ అభివృద్ది: భట్టి విక్రమార్క
ఏటీఎంలో నకిలీ రూ.500 నోట్లు.. ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే
ఏటీఎంలో నకిలీ రూ.500 నోట్లు.. ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే
ప్రియుడు కాదు.. రాక్షసుడు.. పెళ్లికి ఒప్పుకోలేదని.. పట్టపగలే..
ప్రియుడు కాదు.. రాక్షసుడు.. పెళ్లికి ఒప్పుకోలేదని.. పట్టపగలే..