AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీ నేత చలసాని హత్య కేసులో తుది తీర్పు

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చలసాని వెంకటేశ్వర రావు అలియాస్ పండు హత్య కేసులో నాంపల్లి కోర్టు తుది తీర్పును ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహేందర్‌ రెడ్డికి కోర్టు జీవిత ఖైదు విధించింది. డబ్బు కోసమే హత్య చేసినట్లు మహేందర్ కోర్టుకు వెల్లడించాడు. కాగా 2010లో హైదరాబాద్‌లో వెంకటేశ్వరరావు దారుణహత్యకు గురయ్యారు. యూసఫ్‌గూడలోని మధురానగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో ఆయనను చంపేశారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 09, 2019 | 3:57 PM

Share

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చలసాని వెంకటేశ్వర రావు అలియాస్ పండు హత్య కేసులో నాంపల్లి కోర్టు తుది తీర్పును ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహేందర్‌ రెడ్డికి కోర్టు జీవిత ఖైదు విధించింది. డబ్బు కోసమే హత్య చేసినట్లు మహేందర్ కోర్టుకు వెల్లడించాడు. కాగా 2010లో హైదరాబాద్‌లో వెంకటేశ్వరరావు దారుణహత్యకు గురయ్యారు. యూసఫ్‌గూడలోని మధురానగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో ఆయనను చంపేశారు.

Follow Us
బాబోయ్‌ ఇది మామూలు విషయం కాదండోయ్... భారత్‌ స్వర్ణ సంపద తెలిస్తే

తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ

వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..

UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్

ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?

పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!

కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..

Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..

మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది

ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!