దేశవాళీ పోరుకు రంగం సిద్దం..జనవరి నుంచి బరిలోకి ఆటగాళ్లు..తొలుత ఆ టోర్నీనే

కోవిడ్ ప్రభావంతో మార్చి నుంచి దేశవాళీ టోర్నీలను బీసీసీఐ ఆపివేసిన సంగతి తెలిసిందే.  తాజాగా వచ్చే జనవరి 10 నుంచి 31 వరకు ముస్తాక్​ అలీ ట్రోఫీ జరపనున్నట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు.

దేశవాళీ పోరుకు రంగం సిద్దం..జనవరి నుంచి బరిలోకి  ఆటగాళ్లు..తొలుత ఆ టోర్నీనే
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 13, 2020 | 10:14 PM

కోవిడ్ ప్రభావంతో మార్చి నుంచి దేశవాళీ టోర్నీలను బీసీసీఐ ఆపివేసిన సంగతి తెలిసిందే.  తాజాగా వచ్చే జనవరి 10 నుంచి 31 వరకు ముస్తాక్​ అలీ ట్రోఫీ జరపనున్నట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. అందుకోసం ఆరు రాష్ట్రాల్లో బయో బబుల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జనవరి 2 కల్లా టోర్నీలో పాల్గొనే జట్లు సంబంధిత హబ్​లకు చేరుకుంటాయని చెప్పింది. రంజీల నిర్వహణపై ఇంకా క్లారిటీ రాలేదు.

“వివిధ రాష్ట్రాల క్రికెట్​ బోర్డుల ఒపినియన్ ప్రకారం బీసీసీఐ తుది నిర్ణయానికి వచ్చింది. 2020-21 దేశవాళీ సీజన్​లో భాగంగా ముస్తాక్​ అలీ టీ20 టోర్నీ జరిపేందుకు సిద్ధమైంది. ఈ టోర్నీ అనంతంరం విజయ్​ హజారే, రంజీలపై నిర్ణయం తీసుకుంటాం” అని బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు.

Also Read :

Bigg Boss Telugu 4 : మనసులోని భావాలను బయటపెట్టిన అభిజిత్..ఈ విషయం అస్సలు ఊహించి ఉండరు

Bigg Boss Telugu 4 : మరోసారి వివాదం రేపిన రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్..సోహైల్‌పై షాకింగ్ కామెంట్స్

కొండంత ట్రాఫిక్..శ్రీశైలంలో పద్మవ్యూహంలో చిక్కుకున్న భక్తులు..5 కిలోమీటర్ల మేర జామ్

లాక్‌డౌన్ సమయంలో చెక్‌పోస్టుల వద్ద గంజాయి స్మగ్లర్లతో స్నేహం, ఆపై ఏఆర్ కానిస్టేబుల్ ఏం చేశాడంటే