Bigg Boss Telugu 4 : మరోసారి వివాదం రేపిన రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్..సోహైల్‌పై షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ థర్డ్ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ నాల్గో సీజన్‌ గురించి చేస్తోన్న కామెంట్స్ వైరలవుతున్నాయి. రోజులు గడిచేకొద్దీ అతడు తన మద్దతు మారుస్తూ వస్తున్నాడు.

Bigg Boss Telugu 4  : మరోసారి వివాదం రేపిన రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్..సోహైల్‌పై షాకింగ్ కామెంట్స్
Follow us

|

Updated on: Dec 12, 2020 | 10:17 PM

బిగ్ బాస్ థర్డ్ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ నాల్గో సీజన్‌ గురించి చేస్తోన్న కామెంట్స్ వైరలవుతున్నాయి. రోజులు గడిచేకొద్దీ అతడు తన మద్దతు మారుస్తూ వస్తున్నాడు.  మొదట్లో నోయల్‌కు.. అతడు బయటకు వచ్చాక అభిజిత్‌కు మద్దతిచ్చాడు. ఇటీవల సోహెల్, అరియానాలకు తన సపోర్ట్ ప్రకటించాడు. తాజాగా కంటెస్టెంట్ల గురించి అతడు చేసిన కామెంట్లు కూడా వివాదాస్పదమయ్యాడు.  అరియానా, సోహెల్ మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నారని చెబుతూనే…పనికి మాలినోళ్లను బయటకు తోసేయండని సంచలన కామెంట్స్ చేశాడు.

ఈ కామెంట్స్ అనంతరం  రాహుల్ తనపై వస్తోన్న ట్రోలింగ్‌పై స్పందించాడు. తాను ఒక కంటెస్టెంట్‌కే సపోర్ట్ చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నానా? అంటూ ఫైర్ అయ్యాడు. అభిజిత్ ఎలాగూ టాప్‌లోనే కొనాసాగుతున్నాడు..అతడు సేవ్ అవుతాడని ఊహించి మిగిలిన వారికి ఓట్లు రావాలన్న ఉద్దేశ్యంతో సపోర్ట్ చేశానని కవర్ చేశాడు.  ప్రస్తుతం పరిస్థితుల్లో అరియానాకు మద్దతు ఇవ్వడం మానేశాడు రాహుల్. సోహెల్‌కు ఓట్లు వేయండంటూ కుండ బద్దలు కొట్టాడు. ‘ఇంట్లో అన్ని రకాల భావోద్వేగాలు చూపెట్టి.. అలరిస్తుంటాడు. ఉన్నది ఉన్నట్లు సీదాగా మాట్లాడతాడు.. పాజిటివ్‌గా ఉంటాడు.. మిగతా వాళ్లను కూడా వంద శాతం ప్రోత్సాహం ఇస్తూ టాస్కులు బాగా ఆడేలా ప్రోత్సహిస్తూ ఉంటాడు’ అని సోహెల్ గురించి చెప్పుకొచ్చాడు. అతనికి షార్ట్ టెంపర్ ఉందని కానీ అదేమీ అంత పెద్ద సమస్య కాలేదని అభిప్రాయపడ్డాడు.

Also Read :

ఆందోళన చేస్తోన్న అన్నదాతల కోసం మొన్న పెద్ద రోటీ యంత్రాలు..ఇప్పుడు ఫుట్ మసాజర్లు, తాత్కాలిక జిమ్‌లు

Bigg Boss 4 Telugu : బిగ్ బాస్ ఫినాలేకు అతిథి మహేశ్ కాదట..’మాస్ కా బాప్’ రాబోతున్నారట !

నెల్లూరు జిల్లా వెలుగొట్లపల్లిలో పొలంలో నాట్లు వేస్తున్న ఆరుగురు కూలీలకు అస్వస్థత..ఒకరు మృతి

మహిళకు పురిటి నొప్పులు, అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేదు : వాలంటీర్లు హీరోలు అయిన వేళ

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..