AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దత్తాత్రేయకు మోదీ క్షమాపణలు

సార్వత్రిక ఎన్నికల‌ నేపథ్యంలో హైదరాబాద్‌ ఎల్‌.బి.స్టేడియంలో సోమవారం సాయంత్రం బహిరంగ సభ ‘విజయ్‌ సంకల్ప్’ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ కొద్దిసేపు ముచ్చటించారు. మోదీ దత్తాతేయ జుట్టు వైపు చూస్తూ ప్రతిసారీ హోలీ తర్వాత ‘రెండుమూడు నెలలపాటు మీ జుట్టు ఎర్రగా ఉండేది, ఈసారి తెల్లగా ఉందేం?’ అని ప్రశ్నించారు. దత్తాత్రేయ స్పందిస్తూ ‘కొద్దికాలం క్రితం మా అబ్బాయి చనిపోవడంతో ఈసారి హోలీలో పాల్గొనలేదని, అందుకే జుట్టు తెల్లగా ఉందని’ […]

దత్తాత్రేయకు మోదీ క్షమాపణలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 02, 2019 | 1:05 PM

Share

సార్వత్రిక ఎన్నికల‌ నేపథ్యంలో హైదరాబాద్‌ ఎల్‌.బి.స్టేడియంలో సోమవారం సాయంత్రం బహిరంగ సభ ‘విజయ్‌ సంకల్ప్’ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ కొద్దిసేపు ముచ్చటించారు. మోదీ దత్తాతేయ జుట్టు వైపు చూస్తూ ప్రతిసారీ హోలీ తర్వాత ‘రెండుమూడు నెలలపాటు మీ జుట్టు ఎర్రగా ఉండేది, ఈసారి తెల్లగా ఉందేం?’ అని ప్రశ్నించారు. దత్తాత్రేయ స్పందిస్తూ ‘కొద్దికాలం క్రితం మా అబ్బాయి చనిపోవడంతో ఈసారి హోలీలో పాల్గొనలేదని, అందుకే జుట్టు తెల్లగా ఉందని’ చెప్పారు. దీనికి మోదీ స్పందిస్తూ ‘నాకు ఆ విషయ జ్ఞాపకం లేదు క్షమించండి’ అని అన్నారు.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి