చాణక్య నీతి : ధైర్యంగా ఉండాలి అంటే ఇలా ఉండాల్సిందే
samatha
4 November 2026
Pic credit - Pinterest
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగిం
ది.
ఆచార్య చాణక్యుడు
ఇక జీవితంలో ప్రతి ఒక్కరూ కష్టాలు ఎదుర్కొంటారు. ప్రతి ఒక్కరూ సంబంధాలలో సమస్యలు ఎదుర్కొంటారు. ధైర్యం కోల
్పోయి, ముందుకు వెళ్లలేరు.
కష్టాలు
అలాంటి వారికి చాణక్యుడు అద్భుతమైన చిట్కాలు తెలియజేయడం జరిగింది. అదే విధంగా ధైర్యంగా ఉండాలి అంటే ఎలా ఉండాలో కూడా తెలిపారు.
అద్భుతమైన చిట్కాలు
కష్ట సమయాల్లో ఎప్పుడూ కూడా ఓపిక కోల్పోవద్దు. జీవితంలో ఎప్పుడైనా సరే ఏం జరిగినా మన మంచికే అని ముందుకు వెళ్లాలి.
ఓపిక కోల్పోకూడదు
కష్ట సమయాల్లో ఎప్పుడుకూడా చాలా ప్రశాంతంగా ఉండాలి. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంతగా కలిసి వస్తుంది.
ప్రశాంతత
మీరు ఏం చేయాలి అనుకున్నా, కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ ప్రణాళిక గురించి ఇతరుల గురిం
చి ఎప్పుడూ చర్చించుకోకూడదు.
ప్రణాళికలు రహస్యం
మిమ్మల్ని మీరు నమ్మాలి. భావోద్వేగాల పరంగా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే కోపం, భయం మీ దగ్గరకు రాకుండా ఉంటాయి.
కోపం
జీవితంలో కష్టాలు ఎవరికి అయినా సరే వస్తుంటాయి. కానీ ఎప్పుడూ కూడా వాటికి లొంగిపోకూడదు. ఓర్పు, అవగాహన ఆత్మవిశ్వాసం చ
ాలా అవసరం.
కష్టాలకు లొంగి పోకూడదు
మరిన్ని వెబ్ స్టోరీస్
పాము కుబుసం కనిపిస్తే అదృష్టమా? దానిని ఇంటికి తెచ్చుకోవాలా?
డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించే ఈ పక్షి గురించి తెలుసా?
కోటిజన్మల పుణ్యం రావాలా..దీపావళి రోజు ఈ పని చేయండి చాలు!