AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పార్టీ మార్పుపై టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని క్లారిటీ..

టీడీపీలో పార్టీ మారుతున్న నేతలు అధికమయ్యారు. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారుతున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో పార్టీ మార్పుపై ఆయన స్పందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయిన మాట వాస్తవమే అయినా అది మర్యాద పూర్వకంగానే తప్ప పార్టీ మార్పుకోసం కాదన్నారు వల్లభనేని. గన్నవరం నియోజకవర్గంలో జరిగిన స్వర్ణభారతి ట్రస్ట్ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి పాల్గొనన్నానని తెలిపారు. ఒకవేళ పార్టీ మారాలనుకుంటే ఎయిర్‌పోర్టుకు వెళ్లి […]

పార్టీ మార్పుపై టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని  క్లారిటీ..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 09, 2019 | 5:00 PM

Share

టీడీపీలో పార్టీ మారుతున్న నేతలు అధికమయ్యారు. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారుతున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో పార్టీ మార్పుపై ఆయన స్పందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయిన మాట వాస్తవమే అయినా అది మర్యాద పూర్వకంగానే తప్ప పార్టీ మార్పుకోసం కాదన్నారు వల్లభనేని. గన్నవరం నియోజకవర్గంలో జరిగిన స్వర్ణభారతి ట్రస్ట్ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి పాల్గొనన్నానని తెలిపారు. ఒకవేళ పార్టీ మారాలనుకుంటే ఎయిర్‌పోర్టుకు వెళ్లి పుష్పగుచ్చమివ్వడమో, లేక పార్టీ కండువా కప్పుకోవడమో చేసేవాడినన్నారు వంశీ. తాను టీడీపీలోనే కొనసాగుతానని..ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే ఆలోచన తనకు లేదని టీవీ9తో చెప్పారు.

Follow Us
మళ్లీ పెరిగిన CNG ధరలు
మళ్లీ పెరిగిన CNG ధరలు
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. గుడ్డు ఉడికించేటప్పుడు ఇది..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. గుడ్డు ఉడికించేటప్పుడు ఇది..
ఉదయాన్నే నానబెట్టిన నల్ల కిస్‌మిస్ తింటున్నారా? ఆరోగ్య ప్రయోజనాలు
ఉదయాన్నే నానబెట్టిన నల్ల కిస్‌మిస్ తింటున్నారా? ఆరోగ్య ప్రయోజనాలు
'ఇరుముడి' సినిమాకు జబర్దస్త్ కొమరక్క రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
'ఇరుముడి' సినిమాకు జబర్దస్త్ కొమరక్క రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఏమన్నా కాంబినేషనా.. స్వ్కాడ్ చూస్తేనే సుస్సు పోసుకుంటారంతే..
ఏమన్నా కాంబినేషనా.. స్వ్కాడ్ చూస్తేనే సుస్సు పోసుకుంటారంతే..
మీకు తెలుసా? ఐశ్వర్య ఏటా ఈ టాలీవుడ్ స్టార్ నటుడికి రాఖీ కడుతుందట
మీకు తెలుసా? ఐశ్వర్య ఏటా ఈ టాలీవుడ్ స్టార్ నటుడికి రాఖీ కడుతుందట
ప్రేమకథ చిత్రం హీరోయిన్ ఏమైపోయింది..!
ప్రేమకథ చిత్రం హీరోయిన్ ఏమైపోయింది..!
డిస్‌ప్లే, ఫీచర్లతోనే పిచ్చెక్కిస్తున్న ఇన్ఫినిక్స్‌ హాట్‌ 70ప్రో
డిస్‌ప్లే, ఫీచర్లతోనే పిచ్చెక్కిస్తున్న ఇన్ఫినిక్స్‌ హాట్‌ 70ప్రో
సెప్టెంబర్ 1 నుంచి రానున్న మార్పులు ఇవే.. అన్నీ మారబోతున్నాయ్..
సెప్టెంబర్ 1 నుంచి రానున్న మార్పులు ఇవే.. అన్నీ మారబోతున్నాయ్..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో