ధరణి వెబ్‌సైట్‌తో చాలా ప్రయోజనాలు..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Nov 09, 2020 | 11:00 PM

Revenue And Land Issues : హైదరాబాద్‌ నగరంలో నెలకొన్న సమస్యలపై మంత్రి కేటీఆర్ ఫోకస్ పెట్టారు. రెవెన్యూ, భూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని 20 కాలనీల్లో సమస్యలను పరిష్కరించిన నేపథ్యంలో సోమవారం ఆయా కాలనీల ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..  ధరణి వెబ్‌సైట్‌ ద్వారా ప్రతి ఇంచు భూమి వివరాలతో యాజమాన్య హక్కులు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. […]

ధరణి వెబ్‌సైట్‌తో చాలా ప్రయోజనాలు..

Revenue And Land Issues : హైదరాబాద్‌ నగరంలో నెలకొన్న సమస్యలపై మంత్రి కేటీఆర్ ఫోకస్ పెట్టారు. రెవెన్యూ, భూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని 20 కాలనీల్లో సమస్యలను పరిష్కరించిన నేపథ్యంలో సోమవారం ఆయా కాలనీల ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..  ధరణి వెబ్‌సైట్‌ ద్వారా ప్రతి ఇంచు భూమి వివరాలతో యాజమాన్య హక్కులు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. భూ యాజమాన్య హక్కుల విషయంలో అవకతవకలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా వేగంగా జరిగే అవకాశముందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu