కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఓట్ల లెక్కింపులో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్ట్రాంగ్ రూమ్ తాళం చెవిని అధికారులు పోగొట్టడంతో గడ్డపారతో తాళాన్ని పగలగొట్టి బ్యాలెట్ పేపర్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. దీంతో అక్కడ కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.