5

మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికి పరిపాలన అనుమతులు

బందరు పోర్టు డీపీఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టుకు ఆమోదం దొరికింది. దీంతో పోర్టు అభివృద్ధికి పరిపాలన అనుమతులు లభించినట్లయింది. 5835 కోట్లతో డిపిఆర్ ని ఆమోదిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికి పరిపాలన అనుమతులు
Follow us

|

Updated on: Nov 09, 2020 | 11:15 PM

Machilipatnam Port : మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికి పరిపాలన అనుమతులు లభించాయి. బందరు పోర్టు డీపీఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టుకు ఆమోదం దొరికింది. దీంతో పోర్టు అభివృద్ధికి పరిపాలన అనుమతులు లభించినట్లయింది. 5835 కోట్లతో డిపిఆర్ ని ఆమోదిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అలానే పోర్టు నిర్మాణం కోసం ఇంకా సేకరించాల్సిన 225 ఎకరాలకు గాను 90 కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించింది. అలానే 4745 రూపాయల కోట్ల రూపాయలను రుణాల రూపంలో సమీకరించుకునేందుకు ఏపీ మారిటైమ్ బోర్డు కు అనుమతి ఇచ్చింది.

అంతే కాక ఏపీ మారిటైమ్ బోర్డు ద్వారా టెండర్లు పిలిచేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఇక ఈ బందరు పోర్టు అభివృద్ధి కి వెయ్యి కోట్ల మేర నిధులు కూడా ప్రభుత్వం ఇవ్వనుంది. నిజానికి మొన్న జరిగిన క్యాబినెట్ భేటీలోనే బందరు పోర్టు నిర్మాణంపై రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది.

పోర్టుపై వచ్చిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను మంత్రి వర్గం పరిశీలించి ఈ పోర్టు నిర్మాణానికి 5 వేల 700 కోట్ల రూపాయల వ్యయం కాగలదన్న డీపీఆర్‌ను మంత్రివర్గం ఆమోదించింది. పోర్టు నిర్మాణాన్ని ప్రభుత్వమే చేపట్టాలని కూడా కేబినెట్ తీర్మానించింది.

Team India: ఆసీస్‌పై అత్యధిక వికెట్లు పడగొట్టిన భారతీయులు వీరే..
Team India: ఆసీస్‌పై అత్యధిక వికెట్లు పడగొట్టిన భారతీయులు వీరే..
Bigg Boss 7 Telugu: పాపం.. రైతుబిడ్డను మళ్లీ వాయించేసిన నాగార్జున
Bigg Boss 7 Telugu: పాపం.. రైతుబిడ్డను మళ్లీ వాయించేసిన నాగార్జున
ఖలిస్థాన్ టెర్రరిస్టుల ఆస్తులపై ఎన్‌ఐఏ దాడులు..
ఖలిస్థాన్ టెర్రరిస్టుల ఆస్తులపై ఎన్‌ఐఏ దాడులు..
అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్‌ లేదని చార్జీలతో బాధేస్తున్నారా?
అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్‌ లేదని చార్జీలతో బాధేస్తున్నారా?
ఈ గుహలో అన్నీ మిస్టరీలే.. తెగిన వినాయకుడి తల ఇక్కడే భద్రం..
ఈ గుహలో అన్నీ మిస్టరీలే.. తెగిన వినాయకుడి తల ఇక్కడే భద్రం..
బౌండరీలు, కంఫర్ట్ జోన్‌ దాటి బోల్డ్ కంటెంట్ కూడా వెంటనే ఓకే చెప్
బౌండరీలు, కంఫర్ట్ జోన్‌ దాటి బోల్డ్ కంటెంట్ కూడా వెంటనే ఓకే చెప్
'బికినీ'ని ప్రయోగానికి రెడీ అవుతన్న ఇస్రో..
'బికినీ'ని ప్రయోగానికి రెడీ అవుతన్న ఇస్రో..
కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. ఎక్స్‌-రే చూసి షాక్.
కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. ఎక్స్‌-రే చూసి షాక్.
స్క్విడ్ గేమ్ రెండో సీజన్ టీజర్‌ రిలీజ్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
స్క్విడ్ గేమ్ రెండో సీజన్ టీజర్‌ రిలీజ్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మీ ఎల్‌ఐసీ పాలసీ చచ్చిపోయిందా..? ఆ సమయంలోపు బతికించుకోపోతే ఇకఅంతే
మీ ఎల్‌ఐసీ పాలసీ చచ్చిపోయిందా..? ఆ సమయంలోపు బతికించుకోపోతే ఇకఅంతే