ఆ ఆక్సిడెంట్ ఖరీదు.. రూ. 30 కోట్లు..!
స్విట్జర్లాండ్ దేశంలో అల్ప్స్‌లోని పిక్చర్స్‌క్యూ గాట్హార్డ్ పాస్‌లో మెర్సెడీస్ బెంజ్ సి-క్లాస్ వ్యాగన్, పోర్స్చే 911 క్యాబ్రియోలెట్, బుగాటి చిరోన్ కార్లు ఒకదాన్ని ఒకటి ఢీకొట్టుకున్నాయి. మూడు కార్లు రోడ్డు మీద వేగంగా ప్రయాణిస్తున్నాయి.

స్విట్జర్లాండ్ దేశంలో అల్ప్స్‌లోని పిక్చర్స్‌క్యూ గాట్హార్డ్ పాస్‌లో మెర్సెడీస్ బెంజ్ సి-క్లాస్ వ్యాగన్, పోర్స్చే 911 క్యాబ్రియోలెట్, బుగాటి చిరోన్ కార్లు ఒకదాన్ని ఒకటి ఢీకొట్టుకున్నాయి. మూడు కార్లు రోడ్డు మీద వేగంగా ప్రయాణిస్తున్నాయి. వీటి ముందు వెళ్తున్న మోటార్ హోం వాహనాన్ని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించాయి. దీంతో ఇంకేముంది మూడు కార్లు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి. యాక్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడికి అంబులెన్స్‌లు హుటాహుటిని వచ్చి కారులోని వారిని హాస్పిటల్‌కు తరలించారు. ఈ కార్లకు జరిగిన నష్టం ఎంతో తెలుసా 4 మిలియన్ డాలర్లు. అంటే సుమారు రూ. 30 కోట్లు.
Read More:
గోదావరి కి పోటెత్తిన వరద.. జలదిగ్బంధంలో 60 గ్రామాలు..!