ఇంట్లో మల్లె చెట్టు ఉండటం మంచిది కాదా?ఈ దిశలో ఉంటే అరిష్టమే!
Samatha
25 February 2026
చాలా మంది ఇంటిలో మల్లె చెట్టు పెంచుకుంటారు. మల్లెపూల సువాసన మనసుకు సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా, ఒత్తిడిని తగ్గిస్తుంది.
మల్లె చెట్టు
అంతే కాకుండా అమ్మాయిలు ఇష్టపడే పూలలో మల్లెపూలు ముందుంటాయి. చాలా మంది అమ్మాయిలు ఎక్కువగా మల్లెపూలను ఇష్టపడుతారు.
అమ్మాయిల ఫేవరెట్
ఇక ఈ మల్లెపూలలో కూడా అనేక రకాలు ఉంటాయి. తీగ మల్లె, సన్నజాజి మల్లె, గులాబీ మల్లె, ఇలా అనేక రకాలు మల్లె పువ్వులో
అందుబాటులో ఉన్నాయి.
అనేక రకాల మల్లెపూలు
ఒకొక్కరూ ఒక్కో రకమైన మల్లెచెట్టును తమ ఇంటిలో నాటుకుంటారు. అయితే ఇంటిలో మల్లె చెట్టు నాటుకోవడం మంచిదేనా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంద
ి.
ఒకొక్కరూ ఒక్కోరకం
కాగా, ఇప్పుడు మనం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో మల్లె చెట్టు ఉండటం మంచిదేనా? ఉండే ఏ దిశలో ఉండాలో చూద్దాం.
వాస్తు
అపార్ట్మెంట్ లేదా తక్కువ ప్రదేశంలో ఉన్నవారు మల్లె చెట్టును నాటితే తప్పకుండా దిశను చూసుకోవాలంట. ముఖ్యంగా తూర
్పు లేదా ఉత్తరం వైపు ఉండాలంట.
అపార్ట్‌మెంట్
ఈ దిశల్లో వీలు కాకపోతే ఇంటిలో మల్లె చెట్టు పెంచుకోకపోవడమే మంచిది అని చెబుతున్నారు నిపుణులు.
దిశ
ముఖ్యంగా మల్లె చెట్టును తప్పుడు దిశలో నాటడం వలన ఇంటిలో అరిష్టం కలుగుతుందంట. ఏ పని చేసినా కల
ిసి రాదంట.
అదిష్టం
అంతే కాకుండా ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంటికి వచ్చిన డబ్బు నీళ్లలా ఖర్చు అయిపోత
ుందని చెబుతున్నారు నిపుణులు.
ఆర్థిక సమస్యలు
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇంట్లో పావురాలు గుడ్లు పెట్టడం శుభమా? అశుభమా?
కళ్లతోనే చంపేస్తున్న కాయదు.. అబ్బో అందం తట్టుకోవడం కష్టమే..
వీరు బ్రోకలీ తినడం విషంతో సమానం.. జాగ్రత్త పడకపోతే కష్టమే..