చాణక్య నీతి : ఒకరి మనసును ఎలా చదవాలో తెలుసా?
Samatha
25 February 2026
ప్రస్తుత కాలంలో ఎవరు నిజమైన వారు ఉన్నారో, ఎవరు మోసపూరితమైన బంధాలను కొనసాగిస్తున్నారో తెలుసుకోవడం కష్టతరమైనది.
బంధాలు
అందుకే చాణక్యుడు ఇలాంటి వారి గురించి తన కాలంలోనే నీతి శాస్త్రం అనే పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది.
చాణక్య నీతి
ఒక వ్యక్తి మనసును, వారి స్వభావాన్ని చిన్న చిన్న చర్యల ద్వారా తెలుసుకోవచ్చు అని తెలిపాడు. అవి ఏవో ఇప్
పుడు చూద్దాం.
స్వభావం
ఎలాంటి కారణం లేకుండా ప్రతి సారి ఒక వ్యక్తి మిమ్మల్ని పొగుడుతున్నాడు అంటే, మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలంట.
పొగడటం
ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా సహాయం చేసే వ్యక్తి మిత్రుడు కానీ, కష్ట సమయాల్లో వెనక్కి తగ్గితే, తనది న
ిజమైన ప్రేమ కాదు.
నిస్వార్థ సహాయం
ఆ చార్య చాణక్యుడి ప్రకారం, మీరు కష్టాల్లో ఉన్నప్పుడే, ఒక వ్యక్తి నిజమైన ప్రవర్తన, ఉద్దేశ్యాలు బయటపడతాయని చెబుతున్నాడు చాణక్యు
డు.
కష్టాలు
అదేవిధంగా ఒక వ్యక్తి మీ చూపులను తప్పించి మాట్లాడినా, సరిగ్గా మీ కళ్లలోకి కల్లు పెట్టి చూడలేకపోతే, అతను మీ దగ్గర ఏదో దాస్తున్నాడం
ట.
కళ్లు చూడలేకపోవడం
అంతే కాకుండా మీ పక్కన కూర్చొన్న వ్యక్తి మీ ముందు ఇతరుల గురించి చెడుగా మాట్లాడితే. ఇతరుల ముందు కూడా మీ గురించి చెడుగా మాట్లాడుతారని
గుర్తించాలి.
చెడుగా మాట్లాడటం
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇంట్లో పావురాలు గుడ్లు పెట్టడం శుభమా? అశుభమా?
కళ్లతోనే చంపేస్తున్న కాయదు.. అబ్బో అందం తట్టుకోవడం కష్టమే..
వీరు బ్రోకలీ తినడం విషంతో సమానం.. జాగ్రత్త పడకపోతే కష్టమే..