పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్…కరిగిపోతున్న మంచుకొండలు

గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు భవిష్యత్‌లో మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మనిషి చేస్తున్న తప్పిదాల మూలంగా వాతావరణం వేడెక్కిపోవుతుండటంతో..ఉత్తర, దక్షిణ ధృవాలలోని విస్తారమైన మంచుకొండలు కరుగుతూ వస్తున్నాయి. మంచు ఖండంగా పిలుచుకునే అంటార్కిటికాలో కిలోమీటర్ల విస్తీర్ణం మీర మంచుపలకలు విరిగిపడుతూ సముద్ర జలాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా 250 స్కేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఓ భారీ మంచుపలక విరిగిపడటంతో ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ వేత్తలు ఆందోళనకు గురవుతున్నారు. నెదర్లాండ్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాలజీకి చెందిన శాటిలైట్ అబ్జరవేషన్ స్ఫెషలిస్ట్ […]

పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్...కరిగిపోతున్న మంచుకొండలు
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:38 PM

గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు భవిష్యత్‌లో మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మనిషి చేస్తున్న తప్పిదాల మూలంగా వాతావరణం వేడెక్కిపోవుతుండటంతో..ఉత్తర, దక్షిణ ధృవాలలోని విస్తారమైన మంచుకొండలు కరుగుతూ వస్తున్నాయి. మంచు ఖండంగా పిలుచుకునే అంటార్కిటికాలో కిలోమీటర్ల విస్తీర్ణం మీర మంచుపలకలు విరిగిపడుతూ సముద్ర జలాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా 250 స్కేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఓ భారీ మంచుపలక విరిగిపడటంతో ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ వేత్తలు ఆందోళనకు గురవుతున్నారు.

నెదర్లాండ్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాలజీకి చెందిన శాటిలైట్ అబ్జరవేషన్ స్ఫెషలిస్ట్ స్టెప్ లెర్మిటి అనే శాటిలైట్ తీసిన ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ఈ పోటోలు అంటార్కిటికాలోని 250 స్కేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఫైనాలాండ్ విరిగి ముక్కలు, ముక్కలుగా విడిపోయి సముద్ర జలాల్లో కలుస్తుండటం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత భారీ పరిమాణంలోొని మంచు పలకలు విరిగిపడటం  గత రెండు సంవత్సరాలలో ఇది రెండవసారి. ఇలా మంచు పలకలు విరిగి సముద్ర జలాల్లో కలుస్తుండటంతో నీటిమట్టం పెరుగుతూ వస్తుంది. గ్లెసియర్ మూలంగా ప్రతి సంవత్సరం 45 బిలియన్ టన్నుల మంచు కరిగి సముద్రంలో కలుస్తున్నాయి. దీంతో  ప్రతి 8 సంవత్సరాలకు ఒక మిల్లి మీటర్ చొప్పున సముద్రాల నీటి మట్టం పెరుగుతూ వస్తుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మరికొద్ది సంవత్సరాలలోనే  సముద్ర అంచున ఉన్న నగరాలు తుడిచిపెట్టుకు పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.

ఈ వెబ్ సిరీస్ ఒంటరిగా చూడాలంటే చాలా ధైర్యం కావాలి..
ఈ వెబ్ సిరీస్ ఒంటరిగా చూడాలంటే చాలా ధైర్యం కావాలి..
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
549 పరుగులు, 81 బౌండరీలు.. మరోసారి రికార్డులు బద్దలవ్వాల్సిందే
549 పరుగులు, 81 బౌండరీలు.. మరోసారి రికార్డులు బద్దలవ్వాల్సిందే
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
చిన్నారి మహాలక్ష్మి ఎవరో గుర్తుపట్టగలరా ?..
చిన్నారి మహాలక్ష్మి ఎవరో గుర్తుపట్టగలరా ?..
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్