మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం

తిరువనంతపురం: భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌ ఇంట్లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎడపల్లిలో ఉన్న అతడి నివాసం మొదటి అంతస్తులో  2 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో శ్రీశాంత్ ఇంట్లో లేడు. భార్యా పిల్లలు, ఇద్దరు సహాయకులు మాత్రమే ఉన్నారు. అయితే వారు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఇరుగుపొరుగు వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. […]

మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం

తిరువనంతపురం: భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌ ఇంట్లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎడపల్లిలో ఉన్న అతడి నివాసం మొదటి అంతస్తులో  2 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో శ్రీశాంత్ ఇంట్లో లేడు. భార్యా పిల్లలు, ఇద్దరు సహాయకులు మాత్రమే ఉన్నారు. అయితే వారు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఇరుగుపొరుగు వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.

 

View this post on Instagram

 

Some pics from today’s early morning scare,,Thanks a lot for all the wishes nd support..my wife and angels and the care takers and everyone who was at home is safe and sound..escaped one major tragedy.🙏🏻🙏🏻Gods grace.❤️🙏🏻🙏🏻🙏🏻hats of to my strong better half infact better than me who faced it nd took the initiative showing immense courage and presence of mind to save the kids and everyone at home to safety@bhuvneshwari.sreesanth my lovely sister @vidithamadhu Nd my lovely father v.s.nair..nd my dear onesu and huge thanks to the lovely neighbourhood…my heartfelt gratitude towards Thrikakara firebrigade for the timely intervention love u all..❤️❤️🤗🤗🤗❤️🙏🏻#grateful #blessed #family #home#savior

A post shared by Sree Santh (@sreesanthnair36) on

Click on your DTH Provider to Add TV9 Telugu