AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్‌బాస్ 3: రేపే వైల్డ్‌కార్డ్ ఎంట్రీ..? శ్రద్ధా, హెబ్బా కాదు.. లిస్ట్‌లో తెలుగమ్మాయి..!

బుల్లితెరపై బిగ్‌బాస్ 3 హవా కొనసాగుతోంది. బిగ్‌బాస్‌ ఇచ్చే టాస్క్‌లు, హౌస్‌లో కంటెస్టెంట్‌ల మధ్య గొడవలు, ఫన్నీ మెమొరీస్‌తో ప్రేక్షకులను ఈ షో కట్టిపడేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సారి ఎలిమినేషన్‌లో ఎవరు ఉంటారన్నది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎలిమినేషన్‌లో రాహుల్, హిమజ, మహేష్ విట్టా, అషు రెడ్డి, పునర్నవి, శివ జ్యోతి, బాబా భాస్కర్ మాస్టర్ ఉండగా.. వారిలో బిగ్‌బాస్ ఎవరిని ఇంటికి పంపుతారన్నది ఇప్పటికీ హాట్ టాపిక్‌గా నడుస్తుంది. ఇదిలా ఉంటే ఈసారి మరో […]

బిగ్‌బాస్ 3: రేపే వైల్డ్‌కార్డ్ ఎంట్రీ..? శ్రద్ధా, హెబ్బా కాదు.. లిస్ట్‌లో తెలుగమ్మాయి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 24, 2019 | 4:59 PM

Share

బుల్లితెరపై బిగ్‌బాస్ 3 హవా కొనసాగుతోంది. బిగ్‌బాస్‌ ఇచ్చే టాస్క్‌లు, హౌస్‌లో కంటెస్టెంట్‌ల మధ్య గొడవలు, ఫన్నీ మెమొరీస్‌తో ప్రేక్షకులను ఈ షో కట్టిపడేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సారి ఎలిమినేషన్‌లో ఎవరు ఉంటారన్నది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎలిమినేషన్‌లో రాహుల్, హిమజ, మహేష్ విట్టా, అషు రెడ్డి, పునర్నవి, శివ జ్యోతి, బాబా భాస్కర్ మాస్టర్ ఉండగా.. వారిలో బిగ్‌బాస్ ఎవరిని ఇంటికి పంపుతారన్నది ఇప్పటికీ హాట్ టాపిక్‌గా నడుస్తుంది.

ఇదిలా ఉంటే ఈసారి మరో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఉండబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఈ లిస్ట్‌లో ఇదివరకు హెబా పటేల్, శ్రద్ధా దాస్ పేర్లు వినిపించగా.. తాజాగా మరో హీరోయిన్‌ పేరు వినిపిస్తోంది. అంతకుముందు ఆ తరువాత, అమీ తుమీ, అరవింద సమేత, ఆ! తదితర చిత్రాల్లో నటించిన ఈషా రెబ్బా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈషా హౌస్‌లోకి ఎంటర్ అయితే బిగ్‌బాస్ మరింత హాట్‌గా మారే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.

Eesha Rebba

మరిచిపోండి! ఎప్పటికీ రమణ గోగుల సాంగ్ రిలీజ్ కాదు
మరిచిపోండి! ఎప్పటికీ రమణ గోగుల సాంగ్ రిలీజ్ కాదు
తెలుగు రాష్ట్రాల్లో జియో 'AI ఎడ్యుకేషన్' ఉచిత శిక్షణ.. లింక్ ఇదే
తెలుగు రాష్ట్రాల్లో జియో 'AI ఎడ్యుకేషన్' ఉచిత శిక్షణ.. లింక్ ఇదే
డిప్యూటీ CM అజిత్‌పవార్‌ ప్రయాణిస్తున్న విమానం క్రాష్‌
డిప్యూటీ CM అజిత్‌పవార్‌ ప్రయాణిస్తున్న విమానం క్రాష్‌
భగవంత్‌ కేసరికి సీక్వెల్‌.. అరిపించే న్యూస్ చెప్పిన అనిల్
భగవంత్‌ కేసరికి సీక్వెల్‌.. అరిపించే న్యూస్ చెప్పిన అనిల్
కేవలం రూ.210 డిపాజిట్‌తో ప్రతి నెలా రూ.5000 పెన్షన్..
కేవలం రూ.210 డిపాజిట్‌తో ప్రతి నెలా రూ.5000 పెన్షన్..
మజిల్ పెంచుకోవడానికి రవితేజ చేస్తున్న ఈ ట్రిక్‌ మామూలుది కాదు
మజిల్ పెంచుకోవడానికి రవితేజ చేస్తున్న ఈ ట్రిక్‌ మామూలుది కాదు
ఆ సమాధిని 900 ఏళ్లుగా చెప్పులు, బూట్లు, రాళ్లతో కొడతూనే ఉన్నారు!
ఆ సమాధిని 900 ఏళ్లుగా చెప్పులు, బూట్లు, రాళ్లతో కొడతూనే ఉన్నారు!
ఆ హీరోయిన్ క్రేజ్ చూసి నివ్వెరపోయిన సుకుమార్..
ఆ హీరోయిన్ క్రేజ్ చూసి నివ్వెరపోయిన సుకుమార్..
అకీరాపై AI డీప్ ఫేక్ వీడియో.. దెబ్బకు కాకినాడ కుర్రాడి అరెస్ట్‌
అకీరాపై AI డీప్ ఫేక్ వీడియో.. దెబ్బకు కాకినాడ కుర్రాడి అరెస్ట్‌
పనిమనిషికి ఆస్తి రాసిచ్చి.. వంటగదిలో ఉరి వేసుకున్నారు..
పనిమనిషికి ఆస్తి రాసిచ్చి.. వంటగదిలో ఉరి వేసుకున్నారు..