లండన్: పోలీస్ కాల్పుల్లో అనుమానిత ఉగ్రవాది మృతి

“తీవ్రవాద సంబంధిత” సంఘటనలతో సంబంధమున్న ఓ వ్యక్తిని దక్షిణ లండన్ లోని స్ట్రీధామ్ లో కాల్చి చంపినట్లు బ్రిటిష్ పోలీసులు ఆదివారం తెలిపారు. ” స్ట్రీధామ్ లో ఒక వ్యక్తిని సాయుధ అధికారులు కాల్చారు. ఎందుకంటే అతనివల్ల చాలా మంది ప్రజలు కత్తిపోట్లకు గురయ్యారు” అని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ సంఘటన ఉగ్రవాదానికి సంబంధించినదిగా భావిస్తున్నారు. సంఘటన స్థలానికి ఇతర అత్యవసర వాహనాలు రావడంతో వారు అకస్మాత్తుగా దూరంగా వెళ్ళిపోయారు. ఇటీవలి […]

లండన్: పోలీస్ కాల్పుల్లో అనుమానిత ఉగ్రవాది మృతి

“తీవ్రవాద సంబంధిత” సంఘటనలతో సంబంధమున్న ఓ వ్యక్తిని దక్షిణ లండన్ లోని స్ట్రీధామ్ లో కాల్చి చంపినట్లు బ్రిటిష్ పోలీసులు ఆదివారం తెలిపారు. ” స్ట్రీధామ్ లో ఒక వ్యక్తిని సాయుధ అధికారులు కాల్చారు. ఎందుకంటే అతనివల్ల చాలా మంది ప్రజలు కత్తిపోట్లకు గురయ్యారు” అని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ సంఘటన ఉగ్రవాదానికి సంబంధించినదిగా భావిస్తున్నారు.

సంఘటన స్థలానికి ఇతర అత్యవసర వాహనాలు రావడంతో వారు అకస్మాత్తుగా దూరంగా వెళ్ళిపోయారు. ఇటీవలి కాలంలో బ్రిటన్ లో తీవ్రవాద సంఘటనలు ఎక్కువయ్యాయి. నవంబర్ 29, 2019 న జరిగిన సంఘటనలో, ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ ను లండన్ బ్రిడ్జిపై పోలీసులు కాల్చి చంపేరు. ఈ సంఘ్తనకు ముందు నిందితుడు ఇద్దరు వ్యక్తులను చంపాడు.

[svt-event date=”02/02/2020,9:47PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Published On - 9:55 pm, Sun, 2 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu