AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీస్ ఐడితో ఫేక్ సర్టిఫికేట్లు.. ఘటికుడే వీడు

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో పేరు మోసిన నకిలీ సర్టిఫికెట్ల తయారీదారు గ్లెన్ బ్రిగ్స్‌ అనే కరడుగట్టిన నేరస్థున్ని అనంతపురం జిల్లా పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. కేజీ నుంచి పీజీ వరకు.. గల్లీ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఎలాంటి సర్టిఫికెట్ అయిన సృష్టించడంలో గ్లెన్ బ్రిగ్స్ దిట్ట అని పలువురు చెప్పుకుంటుంటారు. పోలీస్ సైరన్ ఉన్న వాహనాన్ని వినియోగిస్తూ.. పోలీస్ ఐడీ కార్డుతో యధేచ్చగా అక్రమాలు సాగిస్తున్న గ్లెన్ బ్రిగ్స్ గురించి రాయలసీమవాసులు కథలుకథలుగా చెప్పుకంుటుంటారు. ఫేక్ […]

పోలీస్ ఐడితో ఫేక్ సర్టిఫికేట్లు.. ఘటికుడే వీడు
Rajesh Sharma
| Edited By: |

Updated on: Feb 01, 2020 | 6:04 PM

Share

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో పేరు మోసిన నకిలీ సర్టిఫికెట్ల తయారీదారు గ్లెన్ బ్రిగ్స్‌ అనే కరడుగట్టిన నేరస్థున్ని అనంతపురం జిల్లా పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. కేజీ నుంచి పీజీ వరకు.. గల్లీ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఎలాంటి సర్టిఫికెట్ అయిన సృష్టించడంలో గ్లెన్ బ్రిగ్స్ దిట్ట అని పలువురు చెప్పుకుంటుంటారు. పోలీస్ సైరన్ ఉన్న వాహనాన్ని వినియోగిస్తూ.. పోలీస్ ఐడీ కార్డుతో యధేచ్చగా అక్రమాలు సాగిస్తున్న గ్లెన్ బ్రిగ్స్ గురించి రాయలసీమవాసులు కథలుకథలుగా చెప్పుకంుటుంటారు.

ఫేక్ సర్టిఫికేట్లు తయారు చేయడంలో సిద్ధహస్తుడైన గ్లెన్ గత ఆరు నెలలుగా అనంత పురం ఫ్యాక్షనిస్టులతో సాహవాసం చేస్తున్నాడని పోలీసులు పసిగట్టారు. తన వృత్తిలోకి ఫ్యాక్షనిస్టులను దించేందుకు ప్రయత్నం చేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. గత పాతికేళ్లుగా నకిలీ సర్టిఫికేట్లు తయారీపైనే జీవిస్తున్న గ్లెన్ బ్రిగ్స్‌పై వివిధ ప్రాంతాల్లో పోలీసులు పదుల సంఖ్యలో కేసులు నమోదు చేశారు.

ఏపీ, కర్నాటక పోలీసులకు మోస్ట్ వాంటెండ్‌గా ఉన్న గ్లెన్స్ బ్రిగ్స్‌ను పామిడి పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. గ్లెన్స్ బ్రిగ్స్‌తోపాటు ఐదుగురిని అరెస్టు చేసిన పామిడి రూరల్ పోలీసులు.. వారి వద్ద నుంచి 70 తులాల బంగారం, ఇన్నోవా కారు, పోలీస్ నేమ్ బోర్డు, ఐడికార్డు, సెల్ ఫోన్లు ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.

Follow Us
రైతన్నలకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్
రైతన్నలకు కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్‌న్యూస్
ఐఆర్‌సీటీసీ అద్భుత టూర్ ప్యాకేజీ.. హైదరాబాద్ నుంచి అజంతా, ఎల్లోరా
ఐఆర్‌సీటీసీ అద్భుత టూర్ ప్యాకేజీ.. హైదరాబాద్ నుంచి అజంతా, ఎల్లోరా
ఆ హీరో నాకోసం ప్రత్యేకంగా వైన్ బాటిల్ తెచ్చేవారు.. ఆయన చనిపోయాక..
ఆ హీరో నాకోసం ప్రత్యేకంగా వైన్ బాటిల్ తెచ్చేవారు.. ఆయన చనిపోయాక..
అన్నదాత సుఖీభవపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి డబ్బులు అప్పుడే..
అన్నదాత సుఖీభవపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి డబ్బులు అప్పుడే..
శ్రీవారి భక్తులకు క్యూ కాంప్లెక్స్‌లో సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతి
శ్రీవారి భక్తులకు క్యూ కాంప్లెక్స్‌లో సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతి
OTTలో అదరగొడుతోన్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 8.2 రేటింగ్
OTTలో అదరగొడుతోన్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 8.2 రేటింగ్
పుట్టిన తేదీని బట్టి సంబంధాల్లో మీ తీరు ఎలా ఉంటుందో తెలుసా?
పుట్టిన తేదీని బట్టి సంబంధాల్లో మీ తీరు ఎలా ఉంటుందో తెలుసా?
కలర్ తోనే మతి పోగొట్టేస్తున్న రాయల్ ఎన్ ఫీల్డ్
కలర్ తోనే మతి పోగొట్టేస్తున్న రాయల్ ఎన్ ఫీల్డ్
అక్టోబర్ 1లోపు కేవైసీ పూర్తి చేయకపోతే గ్యాస్ బంద్..! క్లారిటీ ఇదే
అక్టోబర్ 1లోపు కేవైసీ పూర్తి చేయకపోతే గ్యాస్ బంద్..! క్లారిటీ ఇదే
వాట్సాప్ లో ఈ ట్రిక్స్ ఉన్నట్టు చాలా మందికి తెలీదు
వాట్సాప్ లో ఈ ట్రిక్స్ ఉన్నట్టు చాలా మందికి తెలీదు