కళ్లు మసగ్గా కనిపిస్తున్నాయా?.. ఈ పండు రోజూ ఒక్కటి తినండి!

 25 Sep 2026

Anand T

జామకాయ తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కంటిచూపు మసకగా ఉన్నవారికి ఇది ఇంకా మంచిదట

జామకాయ

జామకాయలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యానికి మేలు చేసి కళ్లకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయట.

కళ్లకు కవచం

ముఖ్యంగా కంటి ఆరోగ్యాన్ని కాపాడే విటమిన్ ఎ జామకాయలో పుష్కలంగా ఉంటుందట.. ఇది కంటి చూపును బెటర్ చేస్తుందట.

విటమిన్ ఎ

అంతేకాదు జామలో కంటికి అవసరమైన అనేక యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, లైకోపీన్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయట

యాంటీ ఆక్సిడెంట్ల

రోజూ జామకాయ తినడం వల్ల అందులో ఉండే విటమిన్ సి కళ్లకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుందట.. ద్వారా చూపు మెరుగుపడుతుందట

రక్తప్రసరణ

మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు ఎక్కువగా చూడటం వల్ల వచ్చే కంటి అలసట, ఒత్తిడిని తగ్గించే అవసరమైన పోషకాలు కూడా జమాలో చాలనే ఉన్నాయట

కంటి అలసటకు చెక్

అంతేకాదు డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందట. దోరగా ఉన్న జామకాయ తినడం వల్ల షుగర్ కూడా కంట్రోల్‌లో ఉంటుందట.

మధుమేహులకు మేలు

అజీర్తి, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను ఉన్నవారు రోజూ జామకాయ తింటే.. ఈ సమస్య త్వరగా తగ్గుతుందట. కాబట్టి రోజూ ఒక జామకాయ తిని కళ్లను మెరుగుపర్చుకోండి.

జీర్ణక్రియకు అద్భుతం