AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూట్యూబ్​లో దుమ్మురేపుతున్న’రౌడీ బేబీ’.. బిలియన్ వ్యూస్​ మార్కును దాటేసిందోచ్

రౌడీ బేబి గీతం యూట్యూబ్​లో దుమ్మురేపుతోంది​. బిలియన్ వ్యూస్​ మార్క్​ను సోమవారం దాటేసింది. ఈ సందర్భంగా హీరోయిన్ సాయిపల్లవి, చిత్రనిర్మాణ సంస్థ ట్విట్టర్​ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు.

యూట్యూబ్​లో దుమ్మురేపుతున్న'రౌడీ బేబీ'.. బిలియన్ వ్యూస్​ మార్కును దాటేసిందోచ్
Sanjay Kasula
|

Updated on: Nov 16, 2020 | 9:07 PM

Share

రౌడీ బేబి గీతం యూట్యూబ్​లో దుమ్మురేపుతోంది​. బిలియన్ వ్యూస్​ మార్క్​ను సోమవారం దాటేసింది. ఈ సందర్భంగా హీరోయిన్ సాయిపల్లవి, చిత్రనిర్మాణ సంస్థ ట్విట్టర్​ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు.

ధనుష్​, సాయిపల్లవి జంటగా నటించిన ‘మారి2’ చిత్రంలోని ‘రౌడీ బేబీ’ పాట అద్భుత రికార్డులను సొంతం చేసుకుంటోంది. యూట్యూబ్​ వేదికగా సౌత్ ఇండియా సినిమాకు 100 కోట్ల వ్యూస్ వచ్చినతొలి పాటగా ఘనత సాధించింది.

ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసిన నటి సాయిపల్లవి.. ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ధన్యావాదాలు తెలిపారు. ‘మారి 2’కు యువన్ శంకర్ రాజా సంగీతమందించగా, బాలాజీ మోహన్ దర్శకత్వం వహించారు. రౌడీ బేబీ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు.

Follow Us
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..

హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్

వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?

కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!

గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?

ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?

రక్త హీనతను తొలగించి ఎముకలను బలంగా మార్చే పాత కాలపు నాటి రాగి తోప

సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో పడుకోవాలన్నారు: సీరియల్ హీరోయిన్

వాట్సప్‌లో మరో ఫీచర్..యూజర్లకు పండుగే..
వాట్సప్‌లో మరో ఫీచర్..యూజర్లకు పండుగే..