కరోనా ఎఫెక్ట్: ఆ జిల్లాలో లాక్ డౌన్ పొడిగింపు..!

Lockdown extended in Tirupati: దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి కట్టడికోసం చాలా చోట్ల లాక్ డౌన్ విధిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో తిరుపతిలో ఈ నెల 14 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీష తెలిపారు. అయితే షాపులు ఓపెన్ చేసుకునేందుకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు. నిన్నటివరకు ఉదయం 6 […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:36 pm, Wed, 5 August 20
కరోనా ఎఫెక్ట్: ఆ జిల్లాలో లాక్ డౌన్ పొడిగింపు..!

Lockdown extended in Tirupati: దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి కట్టడికోసం చాలా చోట్ల లాక్ డౌన్ విధిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో తిరుపతిలో ఈ నెల 14 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీష తెలిపారు. అయితే షాపులు ఓపెన్ చేసుకునేందుకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు. నిన్నటివరకు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చామన్నారు. కరోనా లక్షణాలు లేనివారు పరీక్షలకు రావొద్దని కమిషనర్ తెలిపారు.

Read More:

మూడవ అతిపెద్ద హిందూ ఆలయంగా.. అయోధ్య..!

గుడ్ న్యూస్: 1167 బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్