AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2020 SRH vs CSK చెన్నై సూపర్ కింగ్స్ విజయం

SRH vs CSK : అద్భుతమై ఆటతీరుతో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులు మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. బ్యాటింగ్ వైఫల్యంతో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమిని మూటగట్టుకుంది. చెన్నై బౌలర్ల దాడికి చిగురుటాకులా వణికిపోయారు హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు. విలియమ్సన్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో విజయాన్ని చేజార్చుకుంది. లక్ష్య ఛేదనలో చెన్నై బౌలర్ల ధాటికి హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. దీంతో చెన్నై 20 […]

IPL 2020 SRH vs CSK  చెన్నై సూపర్ కింగ్స్ విజయం
Sanjay Kasula
|

Updated on: Oct 13, 2020 | 11:37 PM

Share

SRH vs CSK : అద్భుతమై ఆటతీరుతో అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులు మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. బ్యాటింగ్ వైఫల్యంతో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమిని మూటగట్టుకుంది. చెన్నై బౌలర్ల దాడికి చిగురుటాకులా వణికిపోయారు హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు.

విలియమ్సన్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో విజయాన్ని చేజార్చుకుంది. లక్ష్య ఛేదనలో చెన్నై బౌలర్ల ధాటికి హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. దీంతో చెన్నై 20 పరుగుల తేడాతో గెలుపొందింది. కేన్‌ విలియమ్సన్‌(57/39 బంతుల్లో 7ఫోర్లు) అద్భుత అర్ధశతకం పోరాటం వృథా అయింది.కేన్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో డ్వేన్‌ బ్రావో(2/25), కర్ణ్‌ శర్మ(2/37) సన్‌రైజర్స్‌ను దెబ్బతీశారు.

[svt-event title=”చెన్నై విజయం” date=”13/10/2020,11:25PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” ఖాన్  ఔట్” date=”13/10/2020,11:18PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ప్రియమ్‌ గార్గ్ ఔట్” date=”13/10/2020,10:48PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”విలియమ్సన్‌ ఫోర్” date=”13/10/2020,10:29PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెయిర్‌స్టో ఔట్” date=”13/10/2020,10:23PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”చెన్నై ఆనందం” date=”13/10/2020,10:17PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మనీష్‌ పాండే ఔట్” date=”13/10/2020,9:56PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ధోనీ సికసర్” date=”13/10/2020,9:08PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాయుడు ఔట్” date=”13/10/2020,8:49PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” రాయుడు‌ సిక్సర్” date=”13/10/2020,8:45PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”షేన్‌ వాట్సన్‌, అంబటి రాయుడు జోడీ 60 పరుగులు” date=”13/10/2020,8:37PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”షేన్‌ వాట్సన్‌ సిక్సర్ ” date=”13/10/2020,8:31PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”అంబటి రాయుడు సిక్సర్” date=”13/10/2020,8:28PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”షేన్‌ వాట్సన్‌ బౌండరీ” date=”13/10/2020,8:09PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”షేన్‌ వాట్సన్‌ సిక్సర్” date=”13/10/2020,8:06PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”సామ్‌ కరన్ వరుస‌ సిక్సర్లు” date=”13/10/2020,7:49PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”డుప్లెసిస్ ఔట్” date=”13/10/2020,7:46PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఇరు జట్ల సభ్యులు వీరే..” date=”13/10/2020,7:28PM” class=”svt-cd-green” ]

[/svt-event]

చెన్నై: షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌, అంబటి రాయుడు, సామ్‌ కరన్‌, ధోనీ (కెప్టెన్‌), రవీంద్ర జడేజా, డ్వేన్‌ బ్రావో, చావ్లా, దీపక్‌ చాహర్‌, కర్ణ్‌ ‌శర్మ, శార్దూల్‌ ఠాకూర్‌

[svt-event title=”చెన్నై జట్టు సభ్యులు..” date=”13/10/2020,7:22PM” class=”svt-cd-green” ]

హైదరాబాద్‌: డేవిడ్‌ వార్నర్‌ (కెప్టెన్‌), బెయిర్‌స్టో, మనీష్‌ పాండే, విలియమ్సన్‌, ప్రియమ్‌ గార్గ్, విజయ్‌ శంకర్‌, అభిషేక్‌ శర్మ, రషీద్‌ ఖాన్‌, సందీప్‌ శర్మ, నటరాజన్‌, ఖలీల్‌ అహ్మద్‌

[/svt-event]

[svt-event title=”తుది జట్టు సభ్యులు వీరే..” date=”13/10/2020,7:20PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నధోనీ” date=”13/10/2020,7:11PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”టాస్ గెలిచిన చెన్నై” date=”13/10/2020,7:09PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Follow Us
ఎయిర్‌పోర్ట్‌లో హార్దిక్, మహిక సందడి...నలుగురిలో ఏంటి భయ్యా ఇది
ఎయిర్‌పోర్ట్‌లో హార్దిక్, మహిక సందడి...నలుగురిలో ఏంటి భయ్యా ఇది
ఖరీదైన హెయిర్ డైలు వద్దు.. ఇలా సింపుల్‌గా తెల్ల జుట్టుకు చెక్‌
ఖరీదైన హెయిర్ డైలు వద్దు.. ఇలా సింపుల్‌గా తెల్ల జుట్టుకు చెక్‌
ఇతడి ట్రిక్ తెలిస్తే సెకన్లలో పూరీలు రెడీ.. వైరల్ వీడియో..
ఇతడి ట్రిక్ తెలిస్తే సెకన్లలో పూరీలు రెడీ.. వైరల్ వీడియో..
ఈ చిన్న పని చేయకపోతే పీఎం కిసాన్ కట్.. కేంద్రం కొత్త రూల్
ఈ చిన్న పని చేయకపోతే పీఎం కిసాన్ కట్.. కేంద్రం కొత్త రూల్
డైరెక్టర్‌గా మరో జబర్దస్త్ కమెడియన్! ఇక టీవీ షోకు గుడ్‌ బై!
డైరెక్టర్‌గా మరో జబర్దస్త్ కమెడియన్! ఇక టీవీ షోకు గుడ్‌ బై!
టీమిండియా మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా సెమీస్ చేరదు..
టీమిండియా మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా సెమీస్ చేరదు..
14 ఏళ్లకే ఇండస్ట్రీలో చక్రం తిప్పింది.. 36 ఏళ్లకే మరణం..
14 ఏళ్లకే ఇండస్ట్రీలో చక్రం తిప్పింది.. 36 ఏళ్లకే మరణం..
రెండు శుభ యోగాలు..ఆ రాశుల వారికి అదృష్టాలు..!
రెండు శుభ యోగాలు..ఆ రాశుల వారికి అదృష్టాలు..!
రైల్వేశాఖ అదిరిపోయే శుభవార్త.. ఇంటి నుంచే పార్శిల్ పంపించవచ్చు
రైల్వేశాఖ అదిరిపోయే శుభవార్త.. ఇంటి నుంచే పార్శిల్ పంపించవచ్చు
టీమిండియాకు కలిసొస్తున్న 19 ఏళ్ల నాటి సెంటిమెంట్
టీమిండియాకు కలిసొస్తున్న 19 ఏళ్ల నాటి సెంటిమెంట్