AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొండపల్లి బొమ్మలు: రాధాక‌ృష్ణ మూవీ ట్రైలర్ లో స్పెషల్ అట్రాక్షన్.. లక్ష్మీపార్వతి. !

తెలుగు సినిమాలు వరుసగా మొదలవుతున్నాయి. రోజుకో ట్రైలర్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే నేడు మరో ఆసక్తికర కథతో తెరకెక్కుతున్న..

కొండపల్లి బొమ్మలు: రాధాక‌ృష్ణ మూవీ ట్రైలర్ లో స్పెషల్ అట్రాక్షన్.. లక్ష్మీపార్వతి. !
Venkata Narayana
|

Updated on: Dec 20, 2020 | 2:31 PM

Share

తెలుగు సినిమాలు వరుసగా మొదలవుతున్నాయి. రోజుకో ట్రైలర్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే నేడు మరో ఆసక్తికర కథతో తెరకెక్కుతున్న రాధాకృష్ణ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాతో తెలుగు వెండి తెరకు మరో యంగ్ హీరో పరిచయం కానున్నాడు. అనురాగ్ రాజ్‌పుత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలో చేస్తున్నాడు. ఈ సినిమాకు ప్రసాద వర్మ దర్శకత్వ బాధ్యతలు అందుకున్నారు. దీనిని హరిని ఆరాధ్య క్రియేషన్స్, శ్రీనివాస క్రియేషన్స్ బ్యానర్లపై శ్రీనివాస్ కానురు, పుప్పాల సాగరికా నిర్మిస్తున్నారు. దాంతో పాటుగా ఈ చిత్రాన్ని శ్రీనివాస రెడ్డి సమర్పిస్తున్నాడు. ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి స్పందనే వచ్చింది. ఈ సినిమా ఓ మంచి ప్రేమకథతో రూపొందుతోంది. మరి ఏ రేంజ్‌లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

Follow Us
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?