నల్ల మిరియాలు అధికంగా తీసుకోవడం వలన చర్మం పొడిగా మారుతుంది. ఇవి వేడిని కలిగించడమే కాకుండా..చర్మంలోని తేమను తీసివేస్తుంది. ఇప్పటికే చర్మం పొడిగా ఉన్నవారు వీటిని తీసుకోవద్దు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన చర్మం దద్దుర్లు వస్తాయి. వీటి వలన చర్మం మొటిమలు, దురద, మంట వంటి సమస్యలు వస్తాయి.