AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుంటూరులో సంచరిస్తున్న కిడ్నాప్ ముఠా.. బాలుడి కిడ్నాప్‌కి యత్నం.. బెడిసికొట్టిన ఐడియా..

గుంటూరులో కిడ్నాప్ ముఠా సంచరిస్తోంది. ఓ బాలుడిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన ముఠా సభ్యులు ఐడియా బెడిసికొట్టడంతో

గుంటూరులో సంచరిస్తున్న కిడ్నాప్ ముఠా.. బాలుడి కిడ్నాప్‌కి యత్నం.. బెడిసికొట్టిన ఐడియా..
kidnap
uppula Raju
|

Updated on: Dec 09, 2020 | 9:13 PM

Share

గుంటూరులో కిడ్నాప్ ముఠా సంచరిస్తోంది. ఓ బాలుడిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన ముఠా సభ్యులు ఐడియా బెడిసికొట్టడంతో స్థానికులకు చిక్కారు. దీంతో అసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుజ్జన గుండ్లలో ఇద్దరు వ్యక్తులు ఓ పిల్లాడికి చాక్లెట్ ఆశ చూపి కిడ్నాప్ చేయడానికి యత్నించారు. అయితే వారి దగ్గరి నుంచి ఆ బాలుడు తప్పించుకొని ఇంటికి వెళ్లి జరిగిన విషయం స్థానికులకు తెలియజేశాడు.

కొద్దిసేపటి తర్వాత ఉద్యోగనగర్ ప్రాంతంలో ఓ దుండగుడు బురఖా ధరించి అటు ఇటూ అనుమానాస్పదంగా తిరుగుతూ మున్సిపల్ కార్మికులకు పట్టుబడ్డాడు. అనుమానించిన కార్మికులు వారిని పట్టుకొని తనిఖీ చేయగా సంచిలో కత్తులు, రాళ్లు, గ్లౌజులు లభ్యమయ్యాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించి వారికి అప్పగించారు. ఇద్దరు వ్యక్తులు మాచర్లకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. బ్యాగ్ లో లభించిన వస్తువులను స్వాధీనం చేసుకోని వారిని విచారిస్తున్నారు. అయితే ఆ వ్యక్తులు ఆ బాలుడిని కిడ్నాప్ చేయడానికి వచ్చారా.. లేదంటే నిత్యం వారు ఇదే పనిచేస్తారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. కానీ కత్తులు పట్టుకొని కాలనీలలో తిరుగుతున్నారనే సమాచారం గుంటూరు మొత్తం వ్యాపించడంతో అందరూ పిల్లలను బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంచుతున్నారు.

థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..