షాకింగ్: ఆ మహిళకు వరుసగా 19 సార్లు కరోనా పాజిటివ్..

కోవిద్-19 మహమ్మారి భారత్ లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశమంతా కరోనా కర్ఫ్యూ కొనసాగుతోంది. కాగా.. కేరళకు చెందిన ఓ మహిళకు కరోనా లక్షణాలు కనిపించడంతో.. కరోనా పరీక్షలు చేయడంతో పాజిటివ్ వచ్చింది.

షాకింగ్: ఆ మహిళకు వరుసగా 19 సార్లు కరోనా పాజిటివ్..
Follow us

| Edited By:

Updated on: Apr 21, 2020 | 11:03 PM

కోవిద్-19 మహమ్మారి భారత్ లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశమంతా కరోనా కర్ఫ్యూ కొనసాగుతోంది. కాగా.. కేరళకు చెందిన ఓ మహిళకు కరోనా లక్షణాలు కనిపించడంతో.. కరోనా పరీక్షలు చేయడంతో పాజిటివ్ వచ్చింది. మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకిన మహిళకు ఏకంగా 42 రోజులపాటు చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు.

కాగా.. 62 ఏళ్ల ఈ మహిళకు 19 సార్లు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. మార్చి నెలలో బాధితురాలి కుటుంబ సభ్యులు ఇటలీ నుంచి తిరిగి వచ్చారు. కేరళలోని పత్తినంతిట్టకు చెందిన 62 ఏళ్ల మహిళకు 19 సార్లు కరోనా వైరస్ పరీక్షలు చేయగా వరుసగా 19 సార్లు పాజిటివ్ వచ్చింది. ఈ ఘటనపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధిత మహిళ మార్చి నెల 10వ తేదీన కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరింది.

Also Read: కరోనా ఎఫెక్ట్: దాడులకు నిరసనగా.. 23న బ్లాక్ డే: ఐఎంఏ

Latest Articles
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట
కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట