AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జువెల్లరీ చీటింగ్ స్కామ్, కేరళ ఎమ్మెల్యే అరెస్ట్

కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్  కు చెందిన ఎమ్మెల్యే ఎం.సి. కమరుద్దీన్ ను కసర్ గఢ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. తమను ఆయన ఛీట్ చేశారని పలువురు ఇన్వెస్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్టుకు ముందు సిట్ బృందం ఆయనను 5 గంటలపాటు విచారించింది. ఫ్యాషన్ గోల్డ్ జువెల్లరీ గ్రూప్ చైర్మన్ కూడా అయిన కమరుద్దీన్..ఇన్వెస్టర్లను కోట్లాది రూపాయల మేర ఛీట్ చేశాడట. గత ఏడాది డిసెంబరులోనే ఫ్యాషన్ గోల్డ్ జువెల్లరీ షాపులను […]

జువెల్లరీ చీటింగ్ స్కామ్, కేరళ ఎమ్మెల్యే అరెస్ట్
Umakanth Rao
| Edited By: |

Updated on: Nov 07, 2020 | 8:03 PM

Share

కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్  కు చెందిన ఎమ్మెల్యే ఎం.సి. కమరుద్దీన్ ను కసర్ గఢ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. తమను ఆయన ఛీట్ చేశారని పలువురు ఇన్వెస్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్టుకు ముందు సిట్ బృందం ఆయనను 5 గంటలపాటు విచారించింది. ఫ్యాషన్ గోల్డ్ జువెల్లరీ గ్రూప్ చైర్మన్ కూడా అయిన కమరుద్దీన్..ఇన్వెస్టర్లను కోట్లాది రూపాయల మేర ఛీట్ చేశాడట. గత ఏడాది డిసెంబరులోనే ఫ్యాషన్ గోల్డ్ జువెల్లరీ షాపులను ఇన్వెస్టర్లకు తెలియజేయకుండా మూసివేశారు. ఈ ఎమ్మెల్యేపై గత ఆగస్టులోనే 100 కు పైగా కేసులున్నట్టు పోలీసులు తెలిపారు.

Follow Us
ఈ తేదీలో జన్మించిన వారు.. తమ భర్తను చేతివేళ్లపై ఆడిస్తారు!
ఈ తేదీలో జన్మించిన వారు.. తమ భర్తను చేతివేళ్లపై ఆడిస్తారు!
క్రికెట్‌లో హ్యాట్రిక్ అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది?
క్రికెట్‌లో హ్యాట్రిక్ అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది?
నెమలిలా పురివిప్పిన బ్యూటీ.. ఈ కోమలి అందానికి అందరూ దాసోహమే!
నెమలిలా పురివిప్పిన బ్యూటీ.. ఈ కోమలి అందానికి అందరూ దాసోహమే!
ఈఎంఐలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిన్న ట్రిక్స్‌తో అప్పులు పరార్
ఈఎంఐలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిన్న ట్రిక్స్‌తో అప్పులు పరార్
టెక్కీల అద్భుతం..సింగపూర్‌తో రూ.80 కోట్ల ఒప్పందం, ఆనంద్
టెక్కీల అద్భుతం..సింగపూర్‌తో రూ.80 కోట్ల ఒప్పందం, ఆనంద్
ఐపీఎల్ తరహాలో NZ20ని ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్
ఐపీఎల్ తరహాలో NZ20ని ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్
మీ ఇంట్లో 100గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుందో తెలుసా..?
మీ ఇంట్లో 100గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉంటే ఏమవుతుందో తెలుసా..?
రైతు భరోసాకు ప్రభుత్వం కొత్త రూల్స్.. రైతులందరికీ..
రైతు భరోసాకు ప్రభుత్వం కొత్త రూల్స్.. రైతులందరికీ..
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు:కిషన్ రెడ్డి
అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు:కిషన్ రెడ్డి
నార్మల్ పెట్రోల్ Vs పవర్ పెట్రోల్.. ఈ రెండిటిలో మీ వాహనానికి
నార్మల్ పెట్రోల్ Vs పవర్ పెట్రోల్.. ఈ రెండిటిలో మీ వాహనానికి