AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రెజ‌ర్ కుక్క‌ర్‌లో బంగార‌ం అక్రమ రవాణా

కేరళ రాష్ట్రం కొద్డిరోజులుగా బంగారం అక్రమ రవాణాతో రోజు వార్తల్లోకి ఎక్కుతుంది. తాజాగా కేర‌ళ విమానాశ్ర‌యంలో అక్ర‌మంగా బంగారం త‌ర‌లిస్తున్న‌వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. జెడ్డా నుంచి వ‌స్తున్న ఓ ప్ర‌యాణికుడి నుంచి సుమారు 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు.

ప్రెజ‌ర్ కుక్క‌ర్‌లో బంగార‌ం అక్రమ రవాణా
Balaraju Goud
|

Updated on: Sep 05, 2020 | 11:01 AM

Share

బంగారం అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టిన పక్కాదారిలో తరలిస్తూనే ఉన్నారు. ఎన్ని మార్గాలు మూసి వేసిన కొత్తదారిలో బంగారాన్ని అక్రమంగా తీసుకువస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రం కొద్డిరోజులుగా బంగారం అక్రమ రవాణాతో రోజు వార్తల్లోకి ఎక్కుతుంది. తాజాగా కేర‌ళ విమానాశ్ర‌యంలో అక్ర‌మంగా బంగారం త‌ర‌లిస్తున్న‌వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు కాలిక‌ట్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. జెడ్డా నుంచి వ‌స్తున్న ఓ ప్ర‌యాణికుడి నుంచి సుమారు 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు చెందిన అధికారులు అత‌న్ని ప‌ట్టుకున్నారు. ప్రెజ‌ర్ కుక్క‌ర్‌లో బంగార‌న్ని తీసుకు వ‌స్తున్న‌ట్లు అధికారులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన క‌స్ట‌మ్స్ అధికారులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Follow Us
వర్షాకాలంలో మజ్జిగ తాగుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
వర్షాకాలంలో మజ్జిగ తాగుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
విద్యార్థితో లేడీ టీచర్ అఫైర్! క్లాస్ రూమ్‌లోనే..
విద్యార్థితో లేడీ టీచర్ అఫైర్! క్లాస్ రూమ్‌లోనే..
ఇంట్లో ఎలుకల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిందా? ఇది శుభమా.. అశుభమా?
ఇంట్లో ఎలుకల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిందా? ఇది శుభమా.. అశుభమా?
గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మని దద్దోజనం.. చిటికెలో ఇలా చేయండి
గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మని దద్దోజనం.. చిటికెలో ఇలా చేయండి
బంగారం ధరలు మరింత పతనమయ్యే ఛాన్స్.. ఇదే సరైన సమయమా..?
బంగారం ధరలు మరింత పతనమయ్యే ఛాన్స్.. ఇదే సరైన సమయమా..?
రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్.. ఇంట్లోనే పొడిపొడిగా ఇలా చేసుకోండి!
రెస్టారెంట్ స్టైల్ జీరా రైస్.. ఇంట్లోనే పొడిపొడిగా ఇలా చేసుకోండి!
దారిద్ర్య బాధలు తొలగాలంటే.. జిల్లేడు పూలతో శివారాధన ఇలా చేయండి!
దారిద్ర్య బాధలు తొలగాలంటే.. జిల్లేడు పూలతో శివారాధన ఇలా చేయండి!
మొబైల్ ద్వారా ఈపీఎఫ్ పెన్షన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి..?
మొబైల్ ద్వారా ఈపీఎఫ్ పెన్షన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి..?
పిల్లలు లావెక్కుతున్నారా? ముందుగా ఇంట్లో ఈ అలవాట్లను చూడండి!
పిల్లలు లావెక్కుతున్నారా? ముందుగా ఇంట్లో ఈ అలవాట్లను చూడండి!
ఈ ఒక్క నామం జపిస్తే మనసు ఎందుకు తేలికగా అనిపిస్తుంది?
ఈ ఒక్క నామం జపిస్తే మనసు ఎందుకు తేలికగా అనిపిస్తుంది?