AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీవితమకరందాన్ని తెలిపే భూలోక స్వర్గంలో భయం భయం.. గోవా బీచ్ లలో డేంజర్ బెల్స్ మ్రోగిస్తోన్న జెల్లీ ఫిష్‌లు.!

‘గోవా’… పర్యాటకులకు భూలోక స్వర్గం. అక్కడున్న అనేక బీచ్‌లు జీవితమకరందాన్ని తెలియజెబుతుంటాయి. ఏ బీచ్‌కు వెళ్లినా అద్దాల్లాంటి స‌ముద్ర తీర‌పు అల‌లు, ప్ర‌కృతిని చూస్తూ ప‌ర్యాట‌కులు పరవశించిపోతారు. క‌రోనా ఆంక్ష‌లు కూడా లేకపోవడంతో టూరిస్టులు ఇప్పుడిప్పుడే గోవాలో పెరుగుతున్నారు. అయితే గత రెండు రోజులుగా బీచ్‌ల‌లో జెల్లీ ఫిష్‌లు పర్యాటకుల్ని కరిచి భయపెడుతున్నాయి. దీంతో బీచ్‌లో తిర‌గాలంటేనే జంకే పరిస్థితి కనిపిస్తోంది. గోవాలోని బాగా-క‌లాంగుటె బీచ్‌, కండోలిమ్ సింకెరిమ్ బీచ్‌, ద‌క్షిణ గోవా బీచ్‌లలో ఈ ఘటనలు […]

జీవితమకరందాన్ని తెలిపే భూలోక స్వర్గంలో భయం భయం.. గోవా బీచ్ లలో డేంజర్ బెల్స్ మ్రోగిస్తోన్న జెల్లీ ఫిష్‌లు.!
Goa Beach (Representative Image)
Venkata Narayana
|

Updated on: Nov 22, 2020 | 4:16 PM

Share

‘గోవా’… పర్యాటకులకు భూలోక స్వర్గం. అక్కడున్న అనేక బీచ్‌లు జీవితమకరందాన్ని తెలియజెబుతుంటాయి. ఏ బీచ్‌కు వెళ్లినా అద్దాల్లాంటి స‌ముద్ర తీర‌పు అల‌లు, ప్ర‌కృతిని చూస్తూ ప‌ర్యాట‌కులు పరవశించిపోతారు. క‌రోనా ఆంక్ష‌లు కూడా లేకపోవడంతో టూరిస్టులు ఇప్పుడిప్పుడే గోవాలో పెరుగుతున్నారు. అయితే గత రెండు రోజులుగా బీచ్‌ల‌లో జెల్లీ ఫిష్‌లు పర్యాటకుల్ని కరిచి భయపెడుతున్నాయి. దీంతో బీచ్‌లో తిర‌గాలంటేనే జంకే పరిస్థితి కనిపిస్తోంది. గోవాలోని బాగా-క‌లాంగుటె బీచ్‌, కండోలిమ్ సింకెరిమ్ బీచ్‌, ద‌క్షిణ గోవా బీచ్‌లలో ఈ ఘటనలు వెలుగుచూశాయి.

దీంతో ప‌ర్యాట‌కులకు స‌హాయం అందించేందుకు బీచ్‌ల దగ్గర లైఫ్ సేవ‌ర్స్‌ను ఏర్పాటు చేశారు. వారు జెల్లీ ఫిష్‌లు కుట్టిన బాధితుల‌కు స‌హాయం అందిస్తున్నారు. వారికి ప్ర‌థ‌మ చికిత్స చేస్తున్నారు. బాగా బీచ్‌లో ఇద్దరికి జెల్లీ ఫిష్ కుట్ట‌గా ఛాతిలో తీవ్ర‌మైన నొప్పి, ఆక్సిజ‌న్ అంద‌క ఇబ్బంది ప‌డ్డారు. దీంతో వారిని వెంట‌నే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి చికిత్స అందించారు. వందమందికి పైగా జెల్లీ ఫిష్ బాధితులు గోవాలో కనిపిస్తున్నారు.

గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్..